NithyaDevaa 4

వేంకటేశ్వరునికివేయిదండంబులు

గోవిందునికిసేవకూర్మితోడ

పాపహరునికినాపాదనమస్సులు

మోక్షదాతకునేనుమోకరిల్లు

భక్తపోషకునికిభయవిదూరునికిఆ

భగవంతునికినేనుభజనసేతు

సత్యసంధునికి శ్రీసార్వభౌమునకునా

సాష్టాంగనమములు సంతసముగ


తిరుమలేశునికిని తీరుగావినతులు

భాగ్యవితరుణికిని భక్తితోడ

మొక్కులిడుదునేను ముదముగానెపుడును

ప్రణతులివియెతండ్రిపాండురంగ


కరుణతోనేలుమా కనకదుర్గామమ్ము

బిడ్డలమమ్మా అభీష్ట వరద

గాంచుమా మాతల్లి కాత్యాయనీదేవి

కనికరముగమమ్ము కమలనేత్రి

గావుమా మాయమ్మ గరళ కంఠునిరాణి

దారినీవేతల్లి దయవెనీవు

నీవు బ్రోవుము తల్లి నిర్మలాంతర్గతా

నెమ్మితోడనెపుడునీరజాక్షి


భక్తితత్పరతను భార్ఘవీనాకీయి

భైరవీసదా అభయమునొసగు

నీదుకీర్తనమ్ము నీపాద సేవయే

ముక్తికన్నమేలు మోహనాశి 



చం 

దుకులభూషణాసకలయాగఫలమ్ములనిత్తువోహరీ
నముసేయినామదినిశాంతికిసారసలోచనాదయన్
ములుపాపనాశకముపాహిహరీయనుభక్తకోటికిన్
మృదువుగ మాధవా యనిన మృత్యువుదూరము తానగుంగదా

దిలోసాంబునిపాదపద్మములు శ్రీమాహేశ్వరీభిక్షయే
నంబౌపరమాతకైమనసుఆసాధ్వీదయాదృక్కులన్
నంబౌశివభక్తిసారమిల శ్రీకాదంబరీశ్రీకృపన్
యాగొల్వుముతల్లినింపరమవాత్సల్యమ్ముతోభక్తితో

శా
త్యాధీశునినిత్యపూజలిల శ్రీ, సంతోషజన్యమ్ములౌ
నిత్యంబౌపలుసద్గుణమ్ములుశివానిత్యాధిపానీకృపన్
నిత్యానందపదార్తిచే శుభము లన్నింటా సదాగల్గుగా
త్యాన్వేషణ నీదయేభువినఓశంభోమహేశాసదా

Comments

Popular posts from this blog

Nithya Deva 6

nithyadeva5

nitya deva-- 3