NithyaDevaa 4
వేంకటేశ్వరునికివేయిదండంబులు గోవిందునికిసేవకూర్మితోడ పాపహరునికినాపాదనమస్సులు మోక్షదాతకునేనుమోకరిల్లు భక్తపోషకునికిభయవిదూరునికిఆ భగవంతునికినేనుభజనసేతు సత్యసంధునికి శ్రీసార్వభౌమునకునా సాష్టాంగనమములు సంతసముగ తిరుమలేశునికిని తీరుగావినతులు భాగ్యవితరుణికిని భక్తితోడ మొక్కులిడుదునేను ముదముగానెపుడును ప్రణతులివియెతండ్రిపాండురంగ కరుణతోనేలుమా కనకదుర్గామమ్ము బిడ్డలమమ్మా అభీష్ట వరద గాంచుమా మాతల్లి కాత్యాయనీదేవి కనికరముగమమ్ము కమలనేత్రి గావుమా మాయమ్మ గరళ కంఠునిరాణి దారినీవేతల్లి దయవెనీవు నీవు బ్రోవుము తల్లి నిర్మలాంతర్గతా నెమ్మితోడనెపుడునీరజాక్షి భక్తితత్పరతను భార్ఘవీనాకీయి భైరవీసదా అభయమునొసగు నీదుకీర్తనమ్ము నీపాద సేవయే ముక్తికన్నమేలు మోహనాశి చం య దు కులభూషణాసకల యా గఫలమ్ములనిత్తువోహరీ స ద నముసేయినామదిని శాం తికిసారసలోచనాదయన్ ప ద ములుపాపనాశకము పా హిహరీయనుభక్తకోటికిన్ మృ దు వుగ మాధవా యనిన మృ త్యువుదూరము తానగుంగదా మ మ ది లోసాంబునిపాదపద్మములు శ్రీ మా హేశ్వరీభిక్షయే స ద నంబౌపరమాతకైమనసుఆ సా ధ్వీదయాదృక్కులన్ క ద నంబౌశివభక్తిసారమిల శ్రీ కా దంబరీశ్రీకృపన్ స ద యాగొల్వుముతల్లినింపరమవా త్స ల్యమ్మ...