nityadeva --2

 పూర్ణావతారమౌ పున్నాగు భూషణా

న్నేలుమా భవా నంది వాహ
స్మ ధూళిత దేహ భైరవీ నాధుడా
నిత్య ధ్యానానంద నిగమ వినుత
ర్వలోకేశ్వరా ర్వజీవేశ్వరా
సాంబసదాశివా సార్వభౌమ
దేవరాజసుసేవ్య దినకరతేజమా
దివ్యదేహాహరా దీనబంధు

ల్లి గంగమ్మ దయతోడ రలిరాగ
అంబ అర్ధ భాగముగాను అండ నీయి
విఘ్ననాధుని ఘనముగా వెంటతెమ్ము
సుబ్రమణ్యుని తోడ్కొని శుభములిమ్ము


మ్మా అపరిమితా నంద కరుణాబ్ది
రమేశ్వరీ వల్లి రమశక్తి
రకల్పతరువు నీమ్మా భవతరణీ
నారాయణీ నిన్ను మ్మి నాను
హిషాసురదమనీ హిమాన్వితా మాత
మ్మేలుమాతల్లి మందగమని
జ్ఞానమొసంగు విజ్ఞాన ప్రసూనాంబ
నిత్య నిర్మలవమ్మ నీరజాక్షి

పార్వతీ పద్మ నయనా అపారసుగుణ
రమశివునిరాణీ తపోలదవమ్మ
వందనములు తల్లీ నీదు పాదములకు
నికరించు నీవు జననీ మలనేత్రి

లిమిని, బలిమిని ల్యాణమునొసగు
కాలకాలుని రూపు లియుగమున
నంద నర్తనౌ వ్యాజ కరుణాల
జ్ఞానమును బాపు ర్యుడిలన
నిత్యసత్సంగమ్ము నిత్యసంతోషమ్ము
నిత్య ధ్యానానంద నిధులనిచ్చు
రమశివోహమ్ము రమసత్యమనుచు
రమపదముజేర్చు రములిచ్చు

న్ని తానైనిలిచిగాచు అండ స్వామి
వేద వేదాంగసారమౌ వేత్త స్వామి
రమ పావనసుగుణాల రము స్వామి
ముక్తి పధమున నడిపించు క్తి స్వామి


కైలాసపతితాను కైవల్యమీయగా
భువికివచ్చెపరమాద్భుతముగాను
రోగ్యభాగ్యమ్ము నంద లాస్యమ్ము
నకందజేయుగాహిమతోడ
ద్వైత తత్వమ్ము, త్మ జ్ఞానము దెల్పి
రమశివత్వపు రములిచ్చు
ర్శనములుమార్గ ర్శకములుమోక్ష
గాములకవియెమంళకరములు

నిత్య సత్య తత్వముసదానేర్పు స్వామి
ధర్మ తత్పరత తెలుపు దయగ స్వామి
పరమశాంతస్వ రూపమౌ వరము స్వామి
నిత్య ధ్యానము నిలనిల్పు నిజము స్వామి
























నిషి రూపమ్మున మాధవనిత్యుడు
హిమకు ప్రతిరూపు హిత లమున
మాయాదురంధర హిమాన్వితము స్వామి
న్నిధానము దివ్య త్య పధము
పమును సేయించి మకములనడచి
ర్మమే తానుగా రికి జేర్చు
చూచిన ఒకమారు చూరగొందుము దివ్య
దభాగ్యమును తపో లము గాను
హరిగ తాను నిలచు హరుని గాంచుమనసా
దలచి కొలిచి నీవు దరికిజేరు
మాయలోనమసలు మనిషిగా మిగలకు
హరుని కొలచి నువ్వు హరుడ వవ్వు



Comments

Popular posts from this blog

Nithya Deva 6

nithyadeva5

nitya deva-- 3