Posts

Showing posts from November, 2023

nitya deva-- 3

స కలలోకేశ్వరీ  స ర్వశుభంకరీ స ర్వేశ్వరీమాదు  శం భురాణి క నకదుర్గవుమాత  కా మేశ్వరీఉమా క రుణతోమమ్మేలు క మలనేత్రి ల లితాపరాశక్తి  లా వణ్యవరగాత్రి లా లిత్యమేనీవు  ల లననీవు శు భములనొసగేటి  శో భనాంగివితల్లి శూ లపాణివినీవు సు రసుపూజ్య భ ద్రకాళివమ్మ  బం ధవిమోచనీ ము క్తినొసగునాకు ము దముతోడ నీ రజాక్షివమ్మ ని న్నునమ్మితితల్లి ద యగగాంచుమమ్మ త ల్లిఎపుడు తీరికదొరికిన, దానిని జారవిడవకుమనసా అజాగురుకుతలో కోరికలవలన్వడకుము  ఆరంగనిపదము మ్రొక్కు ఆనందముగన్  మూ లా ధారమువిఘ్ననాయకునిఆ మో దమ్ముసేయుండిలన్ కా లా తీతుడుకష్ఠనాశకుడు శ్రీ కై వల్యనాధుండు పూ మా లా లంకృతమూర్తి సంపదలుసా మా న్యమ్ముభక్తాళికిన్ ఆ లం బోదరుకీరనల్సకల సౌ భా గ్యమ్ములిచ్చున్సదా అంబాదయామయీ ఆనంద సాగరీ కరుణాకృపాబ్దివి కమలనేత్రి విశ్వజననినీవు విశ్వంభరవునీవు సర్వేశ్వరీనీవె శరణు మాత శాంభవీభార్ఘవీ శంభుప్రియాగౌరి దివ్యకళాసేవ్యదేవదేవి మంగళకారిణీమమపుణ్యసంప్రాప్త సర్వార్ధసాధికా శర్వురాణి సర్వలోకభక్తశక్తిసంవర్ధనీ సకలహితముగూర్చు శాంకరినువు నీదుచరణములను నిత్యము సేవింతు నిన్నునమ్మియుంటినీరజాక్షి వి ఘ్నరాజానమో  వి...