nityadeva
song 54 శిరసానమామి ఆశీర్వదప్రియశివా మనసానమామి ఉమామహేశ ఆనందకళ్యాణ అద్భుతానుగ్రహా సౌమ్యసౌశీల్య అసాధ్యసాధ్య భువనేశనిఖిలేశ భూరికృపాశీల నన్ను బ్రోవుముతండ్రి నాగహార నిత్యనిత్యేశుడానిర్మలాంగాహరా నిలుచుమామదిలోననిత్యమునువు సకలశుభములొసగుసాంబశివాశుభా శాంతినీయితండ్రిసారసాక్ష సుగుణసంపదలనుసకలవేళలయందు నీవునాకునీయినిత్యదేవ song 55 మా ధవామోహనా మ దనాంతకా హరీ మ ధుసూధనా వరా మ మ్ము బ్రోవు ము రళీమనోహరా ము క్తిమార్గమునీవు మ మ్మేలుమోనిత్య మం గళాంగ ధ రణీధరావిభో ధ ర్మప్రకాశకా దు రితనివారకా దు ష్ఠదమన దా మోదరాదరి ద్రాం తకాశ్రీకృష్ణ ద యనీయితండ్రిహృ ద యములోన వే ణుగానలోల వే దవైఙ్ఞానికా వి నుతిజేసెదనిని వి ధిగనెపుడు వం దనములుదేవ వా సుదేవాఘనా వే డుచుంటినిన్ను వే గరమ్ము song 56 శ్రీరామనామమ్ము శ్రీపదమ్ముమనసా మరువకమదినీవుమాయలోన పరుగులిడుదువుగా పరవశమ్ముగనీవు కరివదనునికృపాకరుణసేత కదులలేనిఘడియ కాలుడేఇచ్చుగా దేహాంతమవును సందేహమేమి కదలినాఆగినా కారణమతడేను భయమేలమనకిలా భారమేల ప్రాణమున్నవేళలయందు ప్రార్థనలిడు కదలికలులేనిసమయము కడకుమిగులు అపుడురాముడేకృపతోడ ఆదుకొనును ఎవరురారనుభావనలేలమనకు song 5...