శా

చాతుర్మాస్య వ్రతమ్మువచ్చె మరలన్ ; సాగించుమా సాధనల్

గీతాసారము భక్తితోడన సదా కీర్తించినన్మేటిగా

పాతాలమ్ముకుచేర్చుదుర్గుణములన్ భాగ్యమ్ము రాజిల్లుగా

భీతింపొందుచుచిత్తగించునుగదా పీడల్ యిలన్ అల్పమై


రమగురువుతానురమపదముతాను
చిన్నపూజయెచాలుచింతబాపు
సంతసించుచునవ్వుసాంబశివుడుతాను
రశివమూర్తియౌరముతాను
చిమ్మచీకటిలోనచిరమౌవెలుగుతాను
రిహరమూర్తియోముతాను
ట్టిగురువుయుండత్మశోధనలోన
నందడోలికేఅందునుగద

భవుడుగురువుగను వధరించెమనకై
త్మమూర్తి అయ్యిలకింప
శయమ్మునిచ్చిత్మతత్త్వమునేర్పి
గురుపదములుమనకుగూర్చుముక్తి

మురళీమనోహరా మోక్షప్రదాయకా
నమేఘ శ్యామలా నుముతండ్రి
రుణాకరకమలా ళ్యాణగుణసీమ
మోహనాకారా అమోఘకాంతి
కేశవామాధవా కీర్తనానందకా
నిత్యనిత్యేశ అనిత్యనాశ
ర్వసుగుణశీల త్వతత్వ ప్రహరా
శ్రీహరీనిత్య నృసింహమూర్తి

క్షరక్షతండ్రి రాకేందు వదనుడా
న్ను బ్రోవుమయ్య నారదనుత
నీవెదిక్కునాకునిత్యపరంధామ
నిత్యసత్యనిష్ట్గనిగమపాల
గణ విభ





పన్న రక్షకా నందదాయకా
దివేంకటపతీ దుకొనుము
విన్నపములువేల వేలభక్తులుసేయ
లసియుంటివి ప్రభూ లుకవలదు
వేడుకలనడుమ వింధ్యాచలేశుడా
న్నుమరువబోకునాదు స్వామి
నాతోడుగానుండునారాయణాహరీ
న్నేలుమాయదునందబాల

సేవసేసియుంటి శ్రీపతీకొలదిగా
స్వీకరించుమయ్యవేంకటేశ
నిన్నునమ్మినానునేనుయన్నిటిలోను
నీవెదిక్కునాకునిత్యదేవ



Comments

Popular posts from this blog

Nithya Deva 6

nithyadeva5

nitya deva-- 3