Posts

Showing posts from July, 2023
శా చా తు ర్మాస్య వ్రతమ్మువచ్చె మరలన్ ;  సా గించుమా సాధనల్ గీ తా సారము భక్తితోడన సదా  కీ ర్తించినన్మేటిగా పా తా లమ్ముకుచేర్చుదుర్గుణములన్  భా గ్యమ్ము రాజిల్లుగా భీ తిం పొందుచుచిత్తగించునుగదా  పీ డల్ యిలన్ అల్పమై ప రమగురువుతాను ప రమపదముతాను చి న్నపూజయెచాలు చిం తబాపు సం తసించుచునవ్వు సాం బశివుడుతాను వ రశివమూర్తియౌ ప రముతాను చి మ్మచీకటిలోన చి రమౌవెలుగుతాను హ రి హరమూర్తియో వ ర ముతాను అ ట్టిగురువుయుండ ఆ త్మశోధనలోన ఆ నందడోలికే అం దునుగద అ భవుడుగురువుగను  అ వధరించెమనకై ఆ త్మమూర్తి అయ్యి ఆ లకింప ఆ శయమ్మునిచ్చి ఆ త్మతత్త్వమునేర్పి గు రుపదములుమనకు గూ ర్చుముక్తి ము రళీమనోహరా  మో క్షప్రదాయకా ఘ నమేఘ శ్యామలా  గ నుముతండ్రి క రుణాకరకమలా  క ళ్యాణగుణసీమ మో హనాకారా అ మో ఘకాంతి కే శవామాధవా  కీ ర్తనానందకా ని త్యనిత్యేశ అ ని త్యనాశ స ర్వసుగుణశీల  స త్వతత్వ ప్రహరా శ్రీ హరీనిత్య నృ సిం హమూర్తి ర క్షరక్షతండ్రి  రా కేందు వదనుడా న న్ను బ్రోవుమయ్య  నా రదనుత నీ వెదిక్కునాకు ని త్యపరంధామ ని త్యసత్యనిష్ట్గ ని గమపాల గణ విభ ఆ పన్న రక్షకా  ఆ నందదాయకా ఆ దివే...