జయ నీరాజనములూ జగన్మాతా (జయ)
పాట 61 జయదుర్గాంబికే జయకల్పవల్లీ విజయ నిత్యాంబికే విజయమువిరజాక్షీ జయజయమంగళమ్ములూ జలజాక్షీ నీకమ్మా జయ నీరాజనములూ జగన్మాతా ( జయ ) శ్రియః కల్యాణ శ్రేయోభివర్ధినీ యశఃకల్యాణ పయోభివర్షిణీ సామ్రాజ్యప్రదాయినీ సకలసౌభాగ్య సంపదాప్రదా నిత్యాయవ్వనీ మాతా మద్భాగ్య మందారవల్లీ ( జయ ) శాంతి సౌఖ్యాలనిచ్చు శాంభవివి నీవు తల్లీ సౌహార్ద సంప్రీతీ మాకొసగు నీవమ్మా సౌగాత్రీ .. సౌందర్యలహరీ ... సౌజ్యన్య సంపూజితా ( జయ ) Close English Transalation Victory to Thee O Victorious Durgaa Hail O desired boon Giver Victorious Eternal Ambikaa Glory unto You O moist eyed One Auspicious glory of victory to Thee O lotus eyed Mother Victorious lamps to Thee O Divine Cosmic mother ( Victory) O fortune and fortitude Enricher O Divine mother raining milk of fame and Glory O bestower of Divine kingDoms and eternal riches and auspiciousness O eternally youthful divine fragrant One Hail ...