Fermilab | Science | Particle Physics 101 | Ask a Scientist (fnal.gov)
physicsquestions@fnal.gov

Fermilab | Science | Particle Physics 101 | Ask a Scientist (fnal.gov)

Fermilab | Science | Particle Physics 101 | Ask a Scientist (fnal.gov)
బంధితుల మైతిమివిభో
అంముచిలుకానగవుకునాప్యాయతకున్
సందేహముపాల్జేయక
వంయుగములుగడిచిననుబంధించు మిలా

(నా)దను దేదియు వెంటగ
రాదు నరుని తోడు తాను రా(ద)ల్చిననిన్
ఈధరణియె (స్వ)ర్గమ్మౌ
కాదనిన జనులు పరుగులు కాంచన (రం)ధిన్

వాగ్దేవి కళాపీఠం,విజయవాడ కవనవేదిక వారి కవితల పోటీకి
అంశం: హోళీ  
ప్రక్రియ: కంద పద్యములు 
తేదీ: 13/3/2022 
శీర్షిక:  ఆనంద హేళి - హోళీ

రంగుల పండుగ యిలలో
హంగులు తెచ్చేను, జనులు హాయిగ తాము
ప్పొంగంగ, తీపి యనుబం
ధంగా సరదాను నింపు దశదిశ లందున్  

మావి చిగురుకై కోయిల
తా వెదకును, సఖుని కొరకు తావెదుకు సఖీ
ఈ వేడుక వెదజల్లును
వేవెలుగుల రంగులెన్నొ వీధుల యందున్

రక్కసి హోళిక తగలడె 
గ్రక్కున ప్రహ్లాదు గాచె గరుడధ్వజుడున్
అక్కున జేరిచి చల్లని
మక్కువ తోడీ దినమున మహిమను చూపన్ 

ఆటల పాటల జిలుగులు
మేటిగ సందడిని పంచు మిన్నగ ధరలో
మాటల కందని మధురిమ
సూటిగ డెందమును తాకు శుభవర్ణమ్మై



రచన: హిరణ్మయి ములుకుట్ల, టొరొంటో కెనడా , +16474013077

నింగియె హద్దను యహమిల 
సంగతిని మరపుచు నేల స్వప్నము చూపున్?
బంగరు కొండయె నీవని
రంగుల కోనమును సూపు రంజుగ నీకున్

అందాలచందురుడునింగికిస్వంతము
పచ్చనివరిచేలునేలకుస్వంతము
శిఖరపుటెత్తులుకొండకుస్వంతము
వన్యవనరులుసొగసులుకోనకుస్వంతము
ఆస్వాదించుహృదయముమనకుస్వంతము 

కధ పేరు: ఉత్సాహమా నీ వయసెంత?  

బెంగుళూరులో స్నేహితుడి పెళ్ళి. ఆఫీసు అయ్యకా హడావిడిగా ట్రైను ఎక్కా. అప్పుడు జరిగిన చిత్రమిది. ఓ పెద్దాయాన, ఆయన మేనల్లుడూ, మంచి కాంబినేషను. మేనల్లుడు 10 వ తరిగతేమొ. మంచి హుషారుగా ఉన్నాడు. ఇద్దరూ కబుర్లు మొదలు పెట్టారు. మామయ్యా ఇండియా మేలా, కెనడా మేలా అన్నాడు కుర్రాడు. ఏమోరా నాకు రెండూ బానే ఉన్నయీ అన్నాడు పెద్దాయాన.  ఇంతలో ఫలహారాల టైము అయ్యింది. పెద్దాయన ఏమీ తీసుకోలేదు. కుర్రాడు పూరీలు తిన్నాడు. నేనూ ఇడ్లీలు కొనుకున్నాను. కునుకు తీసే వాళ్ళు కునుకు మొదలుపెట్టారు. మేనళ్ళుడూ మామయ్యా ఇండియా ని కెనడా ని తెగ కంపారు చెసేస్తున్నారు. ఏమీ తేలటం లేదు. అయ్యా ఇంక నేను నిద్ర పొతాను అన్నాను. పెద్దాయన అయ్యో అలాగే, అని బర్తు నంబరు సరి చూసుకున్నారు. ఆయన ది కింది బర్తు, పిల్లాడిది పైన బర్తు, నాది కూడా.. అయ్యో మాటల మధ్యలో ఉన్నాము కదా. మీరు కింద పడుకోండి, నేను ఎక్కేస్తా అని పెద్దాయన, చకచక పైకి ఎక్కేసాడు. నేను తెల్ల బోయా. మళ్ళీ పైన కబుర్లు.. మనిషిలోని  ఉత్తేజానికి వయసు తో పని లేదనిపించింది..మనకి నిజంగా చేయాలనిపిస్తే ఇట్టే చెసేస్తాము కదా అనుకొన్నాను.. 




బ్రతుకుబండిమోసితివవ్వయమువలదు
నుమగనునేనువచ్చితిహాయిగొలుప
గవులొలుకునీమోములోనికనయము
మీ, దైన్యముమానుమాధీమాత

పులిహోరమేలునోటికి
లుపుహితమ్ముశిశువులకుక్కెరకేళీ
సినచోరవకేసరి
వుగద అమృతగుళికలు గాంచుము మనసా

స్వీటు: మైక్రో కధ  

తాత గారి పుట్టిన రోజుకు ఏమి వండి పెట్టాలి? ఇది నేను, మా వంటమ్మయి సుందరి, మా బామ్మా కలిసి చర్చిస్తున్నాము. తాత గారు ఈ మధ్య ఆరోగ్యం గా ఉండాలని అపక్వాహారము ఇష్ట పడుతున్నారు. బామ్మ కేమో ఆయన నోరు తీపి చేయాలని ఉంది. సుందరి చాల ఉత్సాహంగా, మామ్మ గారు అయ్య గారికి నేను కమ్మగా లడ్డూలు చేసిపెడతాను. అమ్మ వారికి నైవేద్యము పెట్టి, ఈ మారు తినండి అని చెప్ప మంది. అప్పుడు మామ్మ గారు, శెనగ పిండి పడదేమోనే అన్నారు. మా అమ్మ అప్పుడే లోపల కంప్యూటరు లో ప్రకృతి చికిత్స ను గూర్చి చూస్తోంది. అప్పుడు నేను టక్కున చెప్ప, బామ్మా లడ్డూల లో నువ్వుల లడ్డూ స్వీటు ని కజూరము తో చేయ వచ్చు, నేను వీడెయో లో చూసా అని.  సుందరి, బామ్మా పదవే ఆ విడెయో చూపూ అన్నారు. అలా మా తాత గారికి ఆనందం తో పాటు ఆరోగ్యం ఇద్దామని బయెల్దేరాము 

కము గావలెన్ యనుచు కామ్యమె గోరు జనుల్ధరన్సదా
తొకకనా పధంబునకు దూరముగా శివపాద పద్మముల్
వెనుకగమీ పదాబ్జములు వేసియిలన్ జయమొందిరార్యులై
నుజుల మానసం బునకు మార్గము చూపు మహత్తు మీదెగా

చం
తెలిసినజేయుమాధరకుతెల్విగమేలునుమానవానువే
తెలియనివేళగూడనిలతీరుగనేర్వగవచ్చుగానువే
కకబల్కకంగనుట త్తమమే? చెడుజర్గుతావులో?
మెగినమంచిగానరుడుమిక్కిలిశాంతినిబొందుగాసదా

వరసభరితమైవ్వులపంటయై
లలసాఫల్యమైలిమిపండు
రోగ్యభాగ్యమైనందనర్తనై
చెలిమిబలిమిహాయిచేరువవ్వు
నిత్యనూతనమైఅనితర ప్రజ్యోతయై
త్తేజముజవము దయమవ్వు
త్యమైసకలమైసాంబుడేతోడుయై
నీడయైసఖునిగానెమ్మినిచ్చు

శుభములవరమెకురియునుశుభకృతముల
రయెఉప్పొంగుజనులుముండుగువేయు
కోటిదేవతలుమురిసికొలువుదీరు
ద్యమిదిమేలుగోరుచూ, దముకలిపి
రముగమీరుతధాస్తునురిగొప్ప
పెద్దమనసుతోవినుటకుప్రియముగాను

శుభములవరమెకురియునుశుభకృతముల
రయెఉప్పొంగుజనులుముండుగువేయు
కోటిదేవతలుమురిసికొలువుదీరు
ద్యమిదిమేలుగోరుచూ, దముకలిపి
రముగమీరుతధాస్తునురిగొప్ప
పెద్దమనసుతోవీనులవిందుగాను

అనునది వినునది తినునది
గనునది నేమది యనుచును కనుగొను మనుజా
తనువది మనసది యనకుము
జను లోతుగను మరికొంత సాంబుని కొరకై -- serious gaa raayaalanipinchindi..office madhyalo...

తము లన్ని ప్రేమ హిలోన పంచును
కులము లన్ని సేవ కొరకు పుట్టె
త్మ ఙ్ఞాన మన్న న్యులు లేరను
నుభ వమ్ము మనము యందుటగద

సీ:
రేపల్లెవాసులాఱేడుగానలరెడి
మురళీరవమ్ములమోహనుడవు
వెన్నదొంగవునీవువెన్నంటిమనసున్న
వేయినామమ్ములవేల్పునీవు
పాలుకుడుచునీవుపాపాయివాగావు
పాపాత్ములనడచుపాశమునువు
పాహియనెడివారిపాలికల్పతరువా
తితపావనమునీపాదములిల

తే:
నిన్నుగొలుతుముభక్తిగనీరజాక్ష
యాదుకోమమ్ముమాధవా న్నిటనువె
శ్రీకరదయాలవాలమాశ్రీలునీవె
శుభముగనుచేరువవుమాకుశుభకృతమున

శ్రీవాచారాధనమీ
కైవేవచ్చియిడుసుఖవికాసాల్ శుకముల్
ప్లానజేయన్మన్నున్
వావిలిధీవింతువార్యవాణీరమ్మా


దుంగుడనిసద్దుయెరేగ, దౌడువెట్టె
హంతకుడు, దేవుడైపూజలందుకొనెను
చటిపహరాజవానపామునతానె:
గాచిజనులందరినిపొందెగౌరవమ్ము

त्वमस्मिन कार्य निर्योगे प्रमाणं हरिसत्तमा |

हनुमान यात्नमास्ताया दु:ख क्षय करोभाव || 


శ్రీరాముని పూజా ఫలముల గురుంచి
శా:
మ్రోగంగన్ఘనరాగపంచకృతులేమోదంబుగాభక్తిగా
తూగంగన్రఘురామభద్రుడిలలోతోమాలటుయ్యాలలో
వేగంగన్కడగండ్లుమాయమవునిర్వీర్యంబుగామారుచున్
యోగంబుల్బలు ద్రక్కుమానవులకున్యుక్తంబుగామేలుగా


సీ:
న్నేలు నాస్వామి నాగభూషణ హరా
నీలకంఠేశ్వరా నిగమవినుత
దిలోనకొలువైన మంజునాధా ఘనా
హిమాన్వితావరా దన రిపువ
శివకరా శ్రీశశి శేఖరా యానంద
సింధువా వైభవా సిద్ధయోగి
వామదేవా ఉమా ల్లభా వర్ధనా
వాంచితఫలదా శివా మహేశ


ఆ:
యాగకర్తనీవు యాగఫలమునీవు
యాగభోక్తనీవు న్నినీవు
క్తివశ్యునీవు బంధమోచనునీవు
భారమంతనీదె యమదేల?

నచోరహార్యం న చ రాజహార్యం
న భ్రాతృభాజ్యం న చ భారకారీ |
వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం
విద్యాధనం సర్వధనప్రధానమ్

kam:
చోరులు దోచగ లేరున్
మారాజుల వశముగాదు మాదనడుగరున్
నేరోజు భ్రాతృలవదుగ
భాము, విద్య ప్రధమసిరి పంచినపెరుగున్

న్నుకుకన్నేనెంచకు
మెన్నుమహింసనుఘనముగ, మేలా కక్షల్?
న్నుగనిలుమాదయకున్
న్నగుతనువిలనతధ్యదియే మనసా

కన్నుకు కన్నని యెంచకు
ము+యెన్నుము+ అహింసను ఘనముగ, మేలా కక్షల్?
దన్నుగ నిలుమా దయకున్
మన్నగు తనువు + యిలన తధ్యమదియే మనసా

నా భావము: అందరి శరీరాలు అశాశ్వతము గదా భూమిలో, అటువంటప్పుడు అహింసను, దయను పాటించటము ఉత్తమము(పక్కవాళ్ళు మనని హాని చేసి నప్పటికి కూడా)

రిణజంటలాడెయమునాతీమందు
శ్రీగంధపుటత్తరు
శ్రీగంధపుప్పొడిన్
-- 4 వ పాదమయితే బాగుండు

డతివాడెగానత్తరుద్దతిగను
యిననూరసాయనమది, యందుచేత
కృంగె శ్వాసనాడులునాకు, కృతకమయిన
జాజులపరిమళముకడుసంకటమయె

చేరేనా నావ కలల
తీమ్మే తానదేల తెలియదు మనకున్?
మారేనా తెర చాపయె
తారాకా చంద్రుని వలె, దారియె చూపన్?

నిదుర పోవు తనువు నిజరూపమా? గాదు
నిదురమూలమవ్వు నిజమె నీవు
నిజము నెరుగ టకును నీరాజ నమె దివ్వె
త్వ శోధ కునికి రణి లోన

మ్మా మమతల మల్లిక
మ్మా లలితాను రాగ ల్లివి నీవై
మ్మా యని యడుగకనే
నిమ్ముగ గూరిమిని పంచు నెమ్మిక వమ్మా

మ్మా గనబడు దేవత
మ్మా వాత్సల్యమనెడి రమిడు నీవే
మ్మ రుణము దీర్చు విధా
మ్మే లేదిలన విశ్వనాధుని కైనా

రికే రవితేజమ్ములు
మురిసే పసిబాలురిలన మోదమె మీరున్
మెరిసే ఆ ఉత్తేజము
రిమరి చూడగ తపించు మాయెదలుగదా


రని యెంచక నవ్వుల
నువిరివిగను పంచుదురిల నొప్పగ మీరే
పల్లవములు మీరే
వితకు నాందిని పలికెడి బాలురు మీరే 

చిన్నారులు చూడచకని
పొన్నారులు హాయిగొల్పు పూచిగురులిలన్
న్నుల పండుగ మీరే
మిన్నంటు కలలనుగనుచు మీరెదగవలెన్

మరిచి ఆడి పాడగ
నుయించును విద్యగూడ నుల్లాసముగా
ది దోచుమీదు ప్రాయము
నిదియే బంగరు తరుణము నింగియె హద్దున్


రోగియయ్యెనతడురుణమెపీడగనవ్వ
న్నకొడుకుదిక్కుకాకపోయె
నాశలేనియతడు, నాలితోడుగమున
గంగ, మునిఁగిపోయె గంగలోన

శ్రీరునికివియె వినతులు
మీకొరకు పదరసఝరులు మీస్వంతంబై
మీకందవలెను సులువుగ
కంద శరళి రవళులె నం దముగా

ములు మంత్రములు సరా?
దువులు చాలా గ్రహింప? చాతుర్యమ్మా
దియేమూలకు? అమలిన
హృయమెసరి నిన్నుజేర హృదయ నివాసా

inko positive version..
దివేల మంత్ర జపములు,
దిలక్షల గ్రంధ పఠన, ప్రావీణ్యము నీ
ములు జేర్చెడి యమలిన
హృయమునకు పధములిలన, హృదయ నివాసా

నుమా గమ్యము పరిపరి,
సున తలచుము మనోఙ్ఞని మొదలిడుమా
నిని యతితేలిక విధం
బు, యనిశము సాగు మిష్టముగ మంచి దిశన్


నుమా కలరే భువిలో
విను వీధి కెగసి నిలిచి రవిని దాకు ఘనుల్
వినినంత నీకధలిలన
నులొందురు హాయి బోవు సంకట ములవే

పనొకరిదిట పేరు పైకమొకరికట
ఘనతకావలెనుట గరిమ గాదు
ఘోష్టురచనలవిట ఘోరకలియిదియే
విశ్వసత్యమిదియె వినురహనుమ

సాము దప్పక వచ్చును
కాము వంచి పని జేసి ష్టము వడినన్
ఖామ్మవు సాఫల్యము
మాయా జాలమును బోలు మంత్రం బిదియే

కం
చాటింగు లంట పిమ్మట
డేటింగు లటాగకచట డేరుగ పధమున్
ఫైటింగులంట యయ్యో!
మీటింగులట తలిదండ్రి మేధావులకున్

కం
మ్మా నాన్నల యొడిలో
మ్మని కృష్ణకధ వినిన క్లబ్బుల వడునా?
మ్మను ఫేసుబు కాహ్వా
మ్మువినబడా? నమములు నందకొమరుకున్

కం
మంలు గాచె నలువకన్
నం కిషోర గిరిధారి నందరికొరకై
వం సమస్యల కాతడె
మందు వగచి మరచుటేల మాధవ కరుణన్

కం
ములు గురిపించమృతము
ధూళులె చాలు శిలలు లుకును కదులున్
పద్మములవి మ్రొక్కిన
ముముగ నిచ్చును విముక్తి మోక్షప్రదమై

కం
లరు కష్టము లోనన్
దిలముగ నిలుపుదురు దమ వాగ్దానములన్
దిగోరు యండ ,నెయ్యము,
పెవుల ధరహాసములను ప్రేమగ నిత్తుర్

కం
ల కందని దైవము
మోన కృష్ణుడును గూడ ముదముగ గీతన్
స్నేహితునికై తనిచ్చెను
మోహా పాశమ్ము మారె మోక్షముగనిలన్

కం
శ్రీరి కృపయే మనకై
స్నేహితులు హితులు దొరకుట శ్రేయంబిడుటా
హామీలడుగరు గద
సాహాయ్యమ్ములను సేయు హపాఠీలున్

కం
ఆర్యా శ్రీ తాళ్ళూరి పంచాక్షరయ్యా

గురుతుల్యులు మీరుసదా
మరువము మీ పద్యపఠిమ, మంచిదనమిలన్
అరుదైన ధారణప్రభ
మరిపించునలౌకికముగ, మాన్యా నమముల్

మురియుచు మీరు మనవలెను
పురిజనులకు పద్యములను పుణ్యము మీరై
హరిమీకారోగ్యం బిడు
వరముగనని గోరు మేము వాత్సల్యమునన్

కం
క్లేములు బోవు మనిషికి
నాయ మొకటుండిన ధర ధ్యాయదిశన్
నాయ చంద్రకిరణములు
శాసించు మనసను పెద్ద సంద్రపు టలలన్

కం
ద్దకము బలీయము గద
ద్దికగను గూర్చొనమను! ర్వకు దానిన్
బుద్దిగ పనిజేయుము నువు
శుద్ద మనస్కుండవై యశుభ్రత దొలగన్

ఆ:
చేయవలసినపనిచేయవోయినరుడా
కాలమాగబోదుకాస్త ఐన
నాడుకొనెడివేళనాటాడుహాయిగా
పాడుకొనుమునీవుపాటలెన్నొ

ఆ:
నిదుర బోవు వేళ నిదురించు మానీవు
మితముగ దినినపరిమిత సుఖమ్ము
మంచల వరచుగొని మనుమా పదిలముగ
జీవ నౌక సాగు చింత లేక

కం
ము మానుట మేలౌ
కాము దీరిన జనులిక దలరు గదిలన్
గాము దీయును ప్రాణము
మేముగ! నరునికి సఖ్యమే జీవమిడన్?

కం
సులు మెచ్చెడి విధముగ
నుము; కనుగొనుము కలలను; మానకు మెపుడున్
 మానవప్రయత్నము
నితర జయసూత్రములివి యందలమెక్కన్

ఆ:
హీటు వేవు వచ్చు హీటర్లు బోవును
కూలుగున్నవేళ కూలరేది
రోజుమారు ప్రభుత రూల్సు మారునయినా
తెలుగు ప్రతిభ యెపుడు వెలుగుచుండు

తిరుమల పుణ్యక్షేత్రము
తిరుమల శ్రీహరి హృదయము తిరుమల హరిదే
తిరుమల యిల పరమపదము
తిరుమల భక్తాళి నెలవు తిరుమల జనురే

దూరపుకొండలవినునుపు
మారినదేశముమనుషులమనసే మారా?
చేరితిమీతీరమ్మును
కోరికగయదితెగకున్నకూరిమి మనదౌ?

తియ్యని ప్రేమే యమ్మది
సయ్యాటౌ నాన్న ప్రేమ ఘరి మరువమిలన్
పయ్యోధమలిన గురుకృప
అయ్యాచితము వెలలేని హరికూరిమిలన్

తిశయము నామని విభవ
తిలేత విరులను జేర్చి మాలలు దాల్చున్
హిమనుచు నీలవేణిన్
తినిర్దయగను పొలతియె య్యో గనదే?

రూకాల రుగ్మతిలలో
పాకాన బడెను ; మరలవు పైకపు రుణముల్
ఆకలి దప్పులు నిద్రయు
నీకలిలో లబ్దను భ్రమ నిడి మాయమయెన్


విద్యలొనర్చవలెనుహిత
మధ్యయనమునుజేసి సంఘమందున మార్పున్ 
తధ్యముగనుమంచిదిశన
విద్యార్ధులుతేగలరిలవెలుగులె పండున్


సంతోషము పూర్తి బలము
యింతీ! మనుమా సతతము చింతవడకిలన్
ఎంతో సద్గుణము గదా
కాంతిగ నవ్వుచు తిరుగుట కైవల్యమదిన్

రూకాల రుగ్మతిలలో
పాకాన బడెను ;మరలవు పైకపు రుణముల్
లి దప్పులు మరిని
ద్రీలిలో లబ్దను భ్రమ క్రీడకు బలియే

యిష్టమొక విచిత్రంబే
నిష్టమ్మో సహజశక్తి నిత్యము గనుమా
కష్టమొకరి కదియే బహు
యిష్టము వేరొకరి కేను ఈశ్వరు దలపై 

స్కాగొట్టుచు సన్నున
బాస్కింగులు సేయవచ్చు బాసుకు లబ్దై
కాస్కేడు ఫాలది వదలి
డిస్కవరీలను పధమున టీముగ నిలుమా

ధాన మొక్క యఙ్ఞము
లీలగ సేయువారు యాగాధిపతుల్
ధులు లేనధ్యాయము
నశిఖర గోపురమ్ము లయది నాకున్

మ కో
బాల్య మిత్రులు స్నేహమే తమ బంధమై జయమొందిరే
మూల్యమే మని తూచకం ధర మోదముం తము పొందిరే
లౌల్యమే విడనాడి తేజము రైతుకిచ్చిరి సంస్థయై
కాల్యమౌ యనుకోని యాదృచిమ్ము గాధగ నిల్చెనే


లౌల్యము విడనాడి = ధృడ చిత్తము తో (తప్పయి తే ఎవరైనా దెల్ప గలరు)
కాల్యము = కాలమునందు యోగ్యమయినది

క్కడ సుఖమ్ములున్నవి
యిక్కడలేవేమి యన్న యిక్కట్లేగా
క్కడ గావది నసుగుడు?
క్కగ విడుమా మనసను చంద్రిక వెల్గున్

లువురి మేలును గోరుచు
లుగురు పార్టీగ గూడు లుగు లుకలుకల్,
హాలు బహిర్గతముగ
హాలు సయోధ్య నడుమ మతయె లోనన్

హింస వలదు మనకు హేయమది ధరలో
ప్రాణ హాని యెపుడు పాప మేను
చెడ్డ కర్మ జేసి చెడకుమా నీవు పా
పాల వలన జనులు తితులైరి

మా యందిరి క్షేమమ్మును
మీ యెద గోరును సతతము మేలుగ నిలలో
మీ యాపేక్షను పొందితి
మా దునందుని దయగను మాభాగ్యమెగా

ఆ:
బీట వోయి భూమి బీడుగా మారెను
నీటి యెద్దడిలను నీరు గార్చె
వర్షము కురువవలె వరిచేల పంటలై
బొజ్జ నిండ వలెను బుడుతలకిల

కం
మంచికి రోజులు కావా?
ఎంక లాభములు లెంత సేవ జరిగెనో
అంచెలుగ నెదిగె సేద్యము
మంచిని గూడా గరిపెను నకు కరోనా

కం
జీవితము వరమని మరచి
జీవుడ దరును వగచి బలు చింతలు వడుగా
గావునపుడు పరమగురువు
దీవెనెలిడి చూపుదారి దివ్యపదముకున్

కం
రాముని కోవెల కొరకై
స్వామికి కైంకర్యములను రములు గొనుడీ
శ్రీమూలము లవి మనకిల
క్షేమ్ము నిడును సతతము కీర్తిని నిలుపున్

కం
వివలె కిలకిల రవములు
వలెతీరికగనీవుల్లని గాలిన్
తివలెతీయనిఫలములు
నుభూతులివిమనకొరకు టవీ సీమన్

కం
గణపేశ్వరసేవకు
ములుకలపవలెమనముర్తవ్యముగన్
రుగనిపుణ్యముదక్కును
గునరారండుమీరుజ్జనులారా

కం
వియములు మీవి గావలె
ప్రల హృదయములను దోచి రాజిల్లవలెన్
సునులు సుకవులు మెచ్చగ
రామరణమగుకీర్తిర్జింపవలెన్

మ. కో:
కావ్యమాలికలల్లరేపదగంధమేవెదజల్లరే
వ్యపద్యపదమ్మిదేజనుభాగ్యమేమనదేనులే
దివ్యకీర్తనసేయగాయిలదేవుడేకరుణించులే
శ్రావ్యమైనిలిచేనుగామనసారసాక్షుడుమెచ్చుగా

కం
రాముని నామము మధురము
రాముని చరితము సుధాఝరౌ నరులకిలన్
రాముని కృప రసభరితము
రామాధారము సకలము రాముడఖిలమున్

కం
నిను గొల్చు సౌఖ్యము వచన
ము వర్ణించగను లేను ముక్తిఫలపతీ
సున వెలసిన స్వామీ
ను నడుపుము భక్తిపధము విడువకసదా

కం
ద్యమ్ములు తూగును
నీద ధూళి మహిమలను నేర్పుగ తెలుపన్
తాస జన మందారా
పావిదూరా శరణము వతాపహరా

కం
వీకుము నన్ననుచు నే
వేద మనసారగ నిను వేదవిహారీ
తోడుగ నిలుమా సతతము
నాడూ నేడను సమయము కతీతముగన్

కం
సుభమ్మౌ జీవితమే
లిమిని బలిమిని వరములును ప్రసరించున్
వెకట్టలేని పరమును
నిలోభక్తులకునిచ్చు నిత్యేశ్వరుడే

కం
ల మరల దలచ వలెను
రువక మన స్వామి పలుకు న హితమునకై
రులకు మనమిచ్చునదే
ముగ మనకు మిగులు సిరి వాస్తవమిదియే

paaTa
పరమశివుడుమనకైతరలివచ్చెభువికి
చిరునగవులువిరియంగచింతలేబోవంగ

అరుణాచలపతియేమనకన్నియైవెలిసెగా
వరదమూర్తిఈతడేవరవేల్పుఈతడే
పరాత్పరుడుమనోహరుడుపాపనాశకుండు
చరణములుభవహరణములుసర్వశుభప్రదములు

కరుణాసాగరుండుకైలాసపతియే
పరంజ్యోతివెలిగేపశుపతికటాక్షించె
చరాచరనాధుడేశరణంబుయిచ్చెలే
ధరావాసులుధన్యులుదాసులుధన్యులు

సుగుణజనపరిపోషకానిత్యానందపరమశివా(2)

ఆనందవితరణాఆత్మఙ్ఞానప్రదీపా
వందేపరమాత్మస్వరూపాసర్వాధారా

శరణంబోశాంతాసకలశుభప్రదా
భవసాగరతారీభక్తసులభానమో

జయముజయముశ్రీసద్యోజాతా
యోగేశ్వరాహరాయోగఫలదా

అమ్మవారి స్తుతి
సీ
భయవరదవీవు నందవరదాయి
మితకరుణనీది మృతవల్లి
నితర సాధ్యమా ధ్బుత రూపమా
ద్యంత రహితా అయాచితదయ
మ్మేలుమాయమ్మ మందాకినీ ఉమా
రకత శ్యామా సునసవంధ్య
మందస్మితామృదుమంజులభాషిణీ
మునిమానసనివాసముక్తిదాయి

దిశక్తివీవు మ్మాకమలనేత్ర
అండనీదుపదము త్మ జ్యోతి
క్తిభావగమ్య భైరవీశరణము
వతిమిరవిదూర భాగ్యఫలద

సీ
కైలాసనాధుండుకారుణ్యసింధువు
రుణగిరీశుండుత్మబంధు
రమశివుండుతాపాపాంతకహరుడు
మోహపాశకహారిముక్తిదాత
భూరికరుణతోడభోగభాగ్యములిచ్చు
త్వభోధలుజేసిదారిజూపు
రిపూర్ణుడవనుచులురీతిగదెలుపు
రోగ్యసిరియిచ్చుయువిచ్చు

న్ని మాట లేల శ్వరుండుస్వామి
క్క చూపు చాలు ద్దరింప
న్న తరము గాని మిన్నంటు కూరిమి
కల శుభములిచ్చు సాంబశివుడు

కం
గురువు యిల నడచు దైవము
గురు చరణము భవహరణము గురుకృప జాలున్
గురు దర్శనమ్ము భాగ్యము
గురు వాక్కులు శృతులు ముక్తి గురుసన్నిధియే

సీ
కైలాసపతివైనకారుణ్యసాగరా
మనీయములునీదుగాధలిలన
ష్టమ్ములనుదీర్చుకైవల్యనాధుడా
కావ్యనాయకులకులలనావ
ల్పతరువునీవుగాచుదొరవునీవు
ల్పాంతమందునల్కినీవు
ల్లకపటములులికల్మషమ్ములు
కాసింతమిగలవుగాంచిననువు
రిని బ్రోచు హరివి కామేశ్వరుండవు
కావ్య శ్రేష్ట వీవు వ్య రూప
కీర్తనా రసఫల కేశవా మాధవా
కంటిపాపవోలె గాచుమమ్ము

Poetry on Swamiji

 

కం

తలపునముక్తీశుండై

వెలతువునిత్యేశ్వరునివి విఘ్నేశుడివిన్

పిలుపదివేడక దయయై

నిలుతువువెరుపది యెరుగని నిత్యపురీశా

 

కం = kanda style telugu poetry

 

తలపున == in thoughts/mind

ముక్తీశుండై = Lord of Liberation

వెలుతువు = You Shine

నిత్యేశ్వరునివి = You are Lord of Eternity, Time

విఘ్నేశుడివిన్ = Lord of Obstacles

పిలుపది = call for help

వేడక = does not need

దయయై = become compassion

నిలుతువు = You stand

వెరుపది = fear

యెరుగని = does not know

నిత్యపురీశా = Lord of City of Eternity

 

In English what I mean to say

Oh Lord of NityaPurii, You Shine in thoughts/mind as Lord of Liberation, Lord of Time, Lord of Obstacles. Even before we call for help You stand there fearlessly and compassionately eternally

 

Poetry on Swamiji

 

కం

కొలుతుము నిన్నోస్వామీ

వెలుతురు నీవని వెలుగువు విధికర్తవనీ

పిలుచుట మాకో తపమే

పలుకుట నీలీల దాస పరిజన పోషా

 

కం = kanda style telugu poetry

 

కొలుతుము = we worship

నిన్నో = You

స్వామీ = Lord

వెలుతురు = Light/Jnaana

నీవని = You are

వెలుగువు = Light

విధికర్తవనీ = Bestower of Fate

పిలుచుట = Calling

మాకో =our

తపమే = meditation/penance

పలుకుట = answering

నీలీల = Your Leela

దాస పరిజన పోషా = Lord who takes care of devotees

In English what I mean to say

Oh Lord who takes care of devotees, we worship You as Light of Knowledge, Light of eyes, bestower of fate. Calling You is our penance and answering  is Your Divine glory/act

 

సీ

కైలాసపతివైన కారుణ్యసాగరా

కమనీయములునీదు గాధలిలన

కష్టమ్ములనుదీర్చు కైవల్యనాధుడా

కావ్యనాయకులకు కలలనావ

కల్పతరువునీవుగాచు దొరవునీవు

కల్పాంతమందున కల్కినీవు

కల్లకపటములు కలికల్మషమ్ములు

కాసింతమిగలవు గాంచిననువు

కరిని బ్రోచు హరివి కామేశ్వరుండవు

కావ్య శ్రేష్ట వీవు భవ్య రూప

కీర్తనా రసఫల కేశవా మాధవా

కంటిపాపవోలె గాచుమమ్ము

 

English Translation

Oh Lord of Kailaasa, Ocean of Compassion

Your grand narratives are very delightful in all words/worlds

Oh Lord of Liberation You relieve us of our troubles

Oh Ship of dreams for great Heros/Warrior

Oh tree of eternal boons, Oh Ruler

Oh Great avatar Kalki during end of times

When you give Darshan all lies, deceptions all kali pollutants evaporate

 

Oh Harii the liberator of Gajendra, Oh Lord of Desires

Oh Best in all Kavvyas, Oh magananimous

Oh Divine keertana’s fruit, Oh kESavaa, Oh Maadhavaa

Save all of us just like how a eyelid saves eyes even if eye does not know and is not aware


కం

వ్వల మువ్వల రవళులు
పువ్వుల పలుకులిల పూర్వ పుణ్య ఫలమ్ముల్
వ్వున మురళీ పిలుపులు
వ్వుల త్రుళ్ళింతలు శివ టవర కొలువుల్


In english what i mean to say

Gem studded anklet jingles, musings of flowers, fruits of varaSiva worship, beckonings from a distant flute , waves of laughter these are nitya naTavaraa's  court yard proceedings/nitya naTavaraa's  court yard proceedings sevas    


కం

నీవే కర్మవ నిశమున్
నీవే కర్తవు బరువులు నీవే స్వామీ
నీవే సర్వము అభవా
నీవే లీలలిల సత్య నిరతా నిత్యా


In English what i mean to say

Oh Eternal Oh unBorn Oh one dedicated to Truth

Yours are deeds unceasingly, You are Doer , Yours are all burdens, You are Omni, Yours are Leelas in all worlds

 



కం

దానందోత్సవముల
తినిమధురముగమీటునకై హరుడే
దవకాశమిదివినుడి
రహరము యన్నిమరచి నందముగన్

English Translation

Lord Hara is strumming sweetly for us great festivities as if He is strumming mahati(Narada’s veena). This is a great opportunity , please listen day in day out forgetting all else in anandaa..

 

కం

రునివె లీలలు భువిలో
హర యనుజనులు పెద్ద హాసము తోడన్
చి తమ తావు భక్తులు
రుగులు వెట్టెదెరు శివుడె రమార్ధముగన్

 

English translation

Leelas belong to Hara on planet earth. People will laugh ecstatically loudly on Hara’s name. Devotees forget their abodes and run with Lord Siva as greater meaning of life

 

సీ

హృదయాంతరమ్మున జువుగనిలిచెడి
రాజాధిరాజుడీ రాజగురువు
త్యసంధతనేర్పు ద్గురువు శివుండు
త్యశోధకులకు ద్గతీయు
త్వభోధనయందు తాపము నడచును
తీరముజేర్చెడి తేరుతాను
నిత్యపురీశుండు నిత్యపునీతుండు
నిత్యనిత్యుండీ నిత్యహారి

English translation

He is the witness of in our heart of hearts. He is emperor among emperors and Guru of emperors. He teaches adherence to Truth and is Siva and Sadguru(bestower of mukti). He gives good merits to seekers. His teachings dissolve sorrows and is flagship which leads us to other shore. His abode is eternal and He is eternally embodied purity. He is eternally eternal who dissolves all that is ephemeral

 

రాజులెల్లగొలుచు రామమనోఙ్ఞుండు
మ్మననినవచ్చి క్షనిచ్చు
మ్యరసములొలుకు రాక్షసులుచెదురు
రాచఠీవిగనుము మణులా

 

He is worshipped by kings. Loved by Rama Himself. If you call Him to come, He protects you. Beautiful emotions are going to flourish, demons are going to disperse. See His Royal Splendor O Dear ones

 రవితానాగునునిజముగ

ధవళహిమనగమునుచూపుతళుకుల హొయలున్

అవదెపుడుహద్దుకాలము

భవతిమిరముబోవుస్వామిభావసమాధిన్


ఎవనికరుణమననేలును

అవనీతలమునునిరతముఅవలీలగతా

కవివరులకలముకదుపుచు

అవధూతలపలుకువినుచునానందముగన్


పవళించుశేషశయ్యన

పవనసుతునిప్రభువితండుపద్మనయనుడున్

వివరించలేనిమహిమల

భువనాధిపతికినమములపుష్పములివియే

 


సీ

న్నపానమ్మిచ్చు మ్మవైనువ్వేను
ప్రాణదానమునిచ్చు ప్రభువు నీవు
స్వర్గధామమ్మిచ్చు స్వామివైనీవేను
మోక్షపధమునిడు రక్షనీవు
త్యసంధతగోరు స్వాధికారమునీవు
నిత్యనిర్మలతత్వ నిర్వికార
నిత్యనిత్యేశ్వర నిత్యనటవరుడా
క్తజనులపాలి యవిదూర

 

రద మూర్తివి హరి టపత్ర సాయివే
రణుశరణుశరణు సాం మూర్తి
వేయి మార్లు వ్రాతు వేవేల విధములన్
వే శ్రుతుల మ్రోగు వీణనౌదు



కలదేహద్దుమనాశకు?

నిలలోనిశిఖరమెమారునిగ్గుగ నువ్వై

మొలచినకోరికదీరిన

సులువుగనిజమిదనిమసలుసుఖముగ మనసా


కలదే హద్దు మనాశకు?

నిలలోని శిఖరమె మారు నిగ్గుగ నువ్వై

తలపులు తీరిన పిమ్మట

బలమైన నిజమిది చూడు బ్రతుకున మనసా


ఆహరుని లీల యేమో

దేహము భగ్గుమన దనుచు దినములు గడుపున్

శ్రీహరి పదములను మరచి

మోహమున మునిగి మనుజుడు ముక్తి పధమునన్

 

 

 

 

 

Comments

Popular posts from this blog

Nithya Deva 6

nithyadeva5

nitya deva-- 3