ణము భారతీ శరణు త్యవతీ వరదాయినీ కళా
నితిగ నమ్మితిన్ యిలన నీపద పద్మములన్సరస్వతీ
ముల మ్రొక్కెదన్ హృదిన కావ్యసుధల్కురిపింపుమా నువే
రితగ ఙ్ఞానవాహినిగ, శ్రద్దగ గొల్తును శారదా నినే


దువుల తల్లికి ప్రణతులు
నముగ గొనుము దయగను తతము నువునా
హృది నీపదాబ్జములకున్
యా వాణీ శరణము రణము తల్లీ


ల్లగ మనవలె ననితన
పిల్లలు, పట్టుదలగాను పెరకు దళమునన్
పుల్లలనీపక్షియె , కౌ
ల్లములవి ప్రేమపంచు సాధనములిలన్


వనికినిడుశక్తినాదిత్యుడనిశము
దివ్యకాంతినలరుదేవుడిలన
శ్వరునికినేత్రమితడు, కాడెప్పుడు
దిక్కు లేనివాఁడు దినకరుండు



తెలుగు తల్లి వైభవమౌ అవధానులందరూ కాళిక రూపుల నే భావన తో పూరించడానికి నా ప్రయత్నము 


తరుగని ఆంధ్రతేజములు, ధారణ చూపు  నిజమ్ముగా గదా

పరుగిడు అమ్మవారిపద ప్రాభవ మెప్పుడు డెందమున్ గదా

కరుగదు వీరిపద్యరుచి, గాంచిన కాళిక రూపులే గదా

ఇరువురు మువ్వురున్ నలువు రేవురు నార్వురు నొక్కరే కదా

song52

కం

ర్వతరాజకుమారీ
ర్వముగనుసాగుమాకు ప్రతిదినమిలలో
ర్వము నీవని మ్రొక్కిన
ర్వునిరాణీనమములు శ్రద్ధగ నీకున్


కం

హివంతునిపుత్రివి శ్రీ
నరిపునిరాణివినినురణమ్మనెదన్
రమునీలీలుశ్రీ
లాక్షీబ్రోవుమమ్మురుణయె నీవై


కం

చేసితివి ఘోర తపములు
సాంబుని కోరుచు పతి గానువు జననీ
శ్రీసాధ్వీ మమ్మేలుము
సుమనసవందితా ప్రణుతులివి మాతా


కం

శ్రీశైల పుత్రిగా నీ
వా శంకరుని వలచితివి రముల తల్లీ
శ్రీశాంతా నీవే మా
కాశీ విశ్వేశరివిల కైవల్యకరీ

కం

వాన మానందీశుడు
హాతీతస్వరూప జ్జయినీకా
ళీ హారతిగొను తల్లీ
శ్రీహైమవతిగను గాచు శ్రేయో వరదా


కం

గాత్రీ బ్రాహ్మీ శ్రీ
మాయా ఙ్ఞానప్రదాయి మాన్యా దేవీ
నేము నీయుము తల్లీ
ఖాముగ నువెపుడు మాకు రుణకు రూపై

song 53

సీ:

వేదరూపా తల్లి విఙ్ఞాన తేజసా

భక్తిని మాకీయి వరము గాను

పంచముఖీ పాహి మంత్రాత్మికా బ్రహ్మ

విద్యాప్రసాదినీ వేడుదు నిను

శంకచక్రగదాంకుశధరీ శరణమమ్మ

మూలశక్తిగనుమమ్మేలు మమ్మ

జపముచేసిన చాలు జాగుసేయక నిచ్చు

నీమంత్ర మా వేద నియతి మాకు

ఆ:

మూడవ యవతారము ననీవు మా అంబ 

వేదజ్యోతినిగను వెలసి నావు   

ఙ్ఞానదాయిని నువ ఙ్ఞానముపడదోసి    

ముక్తి నీయ వమ్మ ముదముగాను 


మాతా నీపాదములను
నేది తరముగ నుతలతు నెపుడును తల్లీ
పము సేయ వలెనిక
తోయజపత్రనేత్రి న్నతి కొరకై?


శివుడుమెచ్చిన ఈరాత్రిశివునిపదము
కిడెదనుకోటిదండమునుమనసున
భువనములనేలునట్టిఆభూతనాధు
నికియుమాపతికి అభవునికివినతులు
ర్వమాతడైనాశుతో ప్రభువునకు
నానమస్సులి వి త్రికరములతోడ


జీవిక నేసా (గిద్దు) ను

శ్రీవల్లి కరుణగనిలన,ఈరో(జిద్దు)న్ 

నే వేడుకగను (దిద్దు)ల

నావల్లికి, తళుకులీను నందం(బిద్దు)న్



Comments

Popular posts from this blog

Nithya Deva 6

nithyadeva5

nitya deva-- 3