శ ర ణము భారతీ శరణు స త్యవతీ వరదాయినీ కళా ని ర తిగ నమ్మితిన్ యిలన నీ పద పద్మములన్సరస్వతీ క ర ముల మ్రొక్కెదన్ హృదిన కా వ్యసుధల్కురిపింపుమా నువే స రి తగ ఙ్ఞానవాహినిగ, శ్ర ద్దగ గొల్తును శారదా నినే చ దు వుల తల్లికి ప్రణతులు స ద నముగ గొనుము దయగను స తతము నువునా హృ ది నీపదాబ్జములకున్ స ద యా వాణీ శరణము శ రణము తల్లీ చ ల్ల గ మనవలె ననితన పి ల్ల లు, పట్టుదలగాను పె రకు దళమునన్ పు ల్ల లనీపక్షియె , కౌ శ ల్ల ములవి ప్రేమపంచు సా ధనములిలన్ అ వనికినిడుశక్తి నా దిత్యుడనిశము ది వ్యకాంతినలరు దే వుడిలన ఈ శ్వరునికినేత్ర మి తడు, కాడెప్పుడు ది క్కు లేనివాఁడు ది నకరుండు తెలుగు తల్లి వైభవమౌ అవధానులందరూ కాళిక రూపుల నే భావన తో పూరించడానికి నా ప్రయత్నము తరుగని ఆంధ్రతేజములు, ధారణ చూపు నిజమ్ముగా గదా పరుగిడు అమ్మవారిపద ప్రాభవ మెప్పుడు డెందమున్ గదా కరుగదు వీరిపద్యరుచి, గాంచిన కాళిక రూపులే గదా ఇరువురు మువ్వురున్ నలువు రేవురు నార్వురు నొక్కరే కదా కం ప ర్వ తరాజకుమారీ ప ర్వ ముగనుసాగుమాకు ప్ర తిదినమిలలో స ర్వ ము నీవని మ్రొక్కిన శ ర్వు నిరాణీనమములు...
Posts
Showing posts from February, 2022
- Get link
- X
- Other Apps
శ ర ణము భారతీ శరణు స త్యవతీ వరదాయినీ కళా ని ర తిగ నమ్మితిన్ యిలన నీ పద పద్మములన్సరస్వతీ క ర ముల మ్రొక్కెదన్ హృదిన కా వ్యసుధల్కురిపింపుమా నువే స రి తగ ఙ్ఞానవాహినిగ, శ్ర ద్దగ గొల్తును శారదా నినే చ దు వుల తల్లికి ప్రణతులు స ద నముగ గొనుము దయగను స తతము నువునా హృ ది నీపదాబ్జములకున్ స ద యా వాణీ శరణము శ రణము తల్లీ చ ల్ల గ మనవలె ననితన పి ల్ల లు, పట్టుదలగాను పె రకు దళమునన్ పు ల్ల లనీపక్షియె , కౌ శ ల్ల ములవి ప్రేమపంచు సా ధనములిలన్ అ వనికినిడుశక్తి నా దిత్యుడనిశము ది వ్యకాంతినలరు దే వుడిలన ఈ శ్వరునికినేత్ర మి తడు, కాడెప్పుడు ది క్కు లేనివాఁడు ది నకరుండు తెలుగు తల్లి వైభవమౌ అవధానులందరూ కాళిక రూపుల నే భావన తో పూరించడానికి నా ప్రయత్నము తరుగని ఆంధ్రతేజములు, ధారణ చూపు నిజమ్ముగా గదా పరుగిడు అమ్మవారిపద ప్రాభవ మెప్పుడు డెందమున్ గదా కరుగదు వీరిపద్యరుచి, గాంచిన కాళిక రూపులే గదా ఇరువురు మువ్వురున్ నలువు రేవురు నార్వురు నొక్కరే కదా song52 కం ప ర్వ తరాజకుమారీ ప ర్వ ముగనుసాగుమాకు ప్ర తిదినమిలలో స ర్వ ము నీవని మ్రొక్కిన శ ర్వు నిరాణీనమ...