అక్టొబరు2 2021 గాంధీజయంతిసందర్భంగా కవితలపోటి

 వాగ్ధేవికళాపీఠం

విజయవాడ కవనవేదిక

అక్టొబరు2 2021 గాంధీజయంతిసందర్భంగా కవితలపోటి

అంశం:గాంధీతత్వం

కం:

డిచెను ధర్మపధమ్మున
చెడుచూడక యనక వినక చీత్కారముతో
డు శ్రమవడినను నిలిచెను
లక సత్యపధమందు సంతసమిడుచున్

కం:

కార నిరాకరణము
ను హితముకూర్చగనువాడి నుతినొందెగదా
రహ మహింసయె పధము
నముగ జనులను నడిపె స్వాతంత్రదిశన్

కం:

కొద్దు విదేశీమో
ని తప్పించెను స్వదేశనులకవస్థల్
నె కొల్లాయినిగట్టుచు
ను , చరఖావట్టెనుగసతముతపముగన్

కం:

తంత్రముపడదోసెను

మార్ధముసత్యమనుచు పాటుపడెనిలన్

నితిని చూపుతుతను పే
రికము చవిజూసె నిత్యర్మముగానున్

కం:
తురముగ రామయనుచు

జాతిపితయెనేల గూలె నులందరికై
కారుసేయక తూటా
నే త్వమహిమనుజూపి నేతగ నిలిచెన్


శీర్షిక: యిల కదిలె శక్తి రూపు


ట్టెనుపచ్చనికోకను

ట్టెనుపాపనొకచేతదిలము గసుమీ
ట్టినితలకెత్తికదిలె
ట్టుదలగతానుకఠిన రిశ్రమ సేయన్

కాలికికరువౌరక్షలు
కూలీసరిపోదుసరిగకూటికి, అయినా
చాలాతపనగచల్లని
గాలితగులననొకటోపిట్టెశిశువుకున్

యోగంబనదగునిది?

యాగమునకుసమమ్ము? న్నుట తరమే?

యువతిశక్తిరూపమె
ఖామ్ముగ, నడుచుచున్న కాళిక ఈమే


ములునీకోజననీ
తనుచాటెనుగనీశ్రమనుజులకిలన్
మితమ్మునీదు త్యాగము
మిలినదేహమ్ముతోడగాతువు బిడ్డన్


కావ్యలహరి 

*--------------------------------------------

తేది. 12-10-2021

*మంగళవారం


**********

అంశం:-  చిన్నకథ

*********


శీర్షిక: చందూ - విచిత్ర వనం 

రచయిత పేరు : హిరణ్మయి ములుకుట్ల 

జిల్లా : టొరొంటొ కెనడ 

చరవాణి : 6474013077 

కథ:

******


చందూ రెండవ తరగతి చదువు తున్నాడు. కబుర్ల పోగు. అమ్మా నాన్నలకు ముద్దల పట్టి. వాడికి చాల కుతూహలం. ఎప్పుడూ ప్రశ్నలే. ఓక రోజు అమ్మ వంట చేస్తూ ఉంటే అప్పుడే ఆటల నుండి వచ్చి యిక మాట్లాడటం మొదలు పెట్టాడు. అమ్మా నాకు ఆకలి అని అరిచాడు. అమ్మ అన్నం తెస్తా తండ్రీ చేతులు కాల్లూ కడూక్కో మరి అంది. చందూ చక్కగా అమ్మ వేడిగా ముద్దలు పెడుతూ ఉంటే తింటూ అన్నాడు, " అమ్మా ఎందుకే ఆ చందమామ అందడు మనకి?" అమ్మ అంది గదా కదా "కన్నా చంద మామ ముట్టుకుంటే మాసి పోతాడురా. అందుకే దేవుడు దూరంగా ఉంచాడు" అన్నది. అమ్మా కధొకటి చెప్పవూ అన్నాడు చందూ. అమ్మ ముద్దలు పెడుతూ కధ మొదలు పెట్టింది. 


నానీ పెద్దవుతున్నావు నువ్వు కన్నా. ఒక ముఖ్యమైన అందమైన విషయం కధ లాగా చెబుతాను కన్నా. విను మరీ అంది. అలాగే అమ్మా అన్నాడు చందూ. కధ మొదలయ్యింది. ఒక రాజ్యం లో ఒక చిన్న మాయా పూదోట ఉండేది. దాని పెరు విచిత్ర వనం. విచిత్ర వనం లో పూలు మాట్లాడేవి, పాటలు పాడేవి. ఎంతో ఆనందంగా ఉండేవి. అయితె ఒక రొజు అన్ని పూలు మూగబోయాయి.  తోటమాలి తెల్లబోయాడు. అయ్యో పూలు మాట్లాడం లెదే అని విచార పడ్డాడు. అప్పుడు మల్లె తీగ దరికి బోయి "మాటలె కరువాయె మల్లికా అని అన్నాడు". మల్లె అన్నది, "అయ్యో నా మేనికి లేవు రంగుల సోకులు. నాకు సోకమే గతి " అన్నది. అతను గబ గబా గులాబి పొద వైపుకు వెల్లాడు. "మూగ నోమేల తల్లీ అని అడిగాడు?" గులాబీ దీనంగా "నాకు లేదు సౌరభము. చింతే యిక మిగెలె నాకు" అన్నది. తోటమాలి ఇదేదో తీర్చవలసినదే అని మరువం మొక్కను చేరాడు. "మరువమా మాట లేవే?" అని అడిగాడు. మరువము "అయ్యా పూవునే కాదు నేనని తల్లడిల్లుచుంటి"  అన్నది. ఎలా తీర్చాలి ఈ పూశోకమని తోట మాలి ఆలోచనలో పడ్డాడు.  


అమ్మ అన్నం పెట్టటం అయి పోయింది. అమ్మ అంది కదా చెప్పు కన్నా ఎలా తీర్చాలీ సమస్య? అన్నది. బుజ్జి చందూ ఆలోచన లో పడ్డాడు. ఎంతకూ తెగదు. హోం వొర్కు అయ్యాక కూడా అదే ఆలోచన. లాభం లేదని నాన్న దగ్గిరకు వెళ్ళాడు.  అమ్మ చెప్పిన కధ చెప్పి, నాన్న ఎలా తీర్చాలి అని అడిగాడు? అప్పుడు నాన్న అమ్మనే అడుగు దాము కన్నా పద అని ఇద్దరూ అమ్మ దగ్గరికి వెల్లారు


అమ్మ ఎమో చక్కగా అక్కడ పూలు కడుతోంది, అమ్మ వారి పూజ కోసం. అప్పుడు చందూకే తట్టింది. అమ్మా నాకు తెలుసే ఎలా  చెప్పాలో పూలకు అన్నాడు. అమ్మా ఎంతో ఆప్యాయంగా "ఎలా?" అన్నది. ఇలా నువ్వు దండ కడుతున్నట్టు అన్నాడు. అయితే కధ పూర్తి చేయి అన్నది అమ్మ



చందూ కథ ఇలా పూరించాడు. తోటమాలి మల్లిని,గులాబిని, మరువాన్ని అక్కున్న చేర్చుకుని, మీరు కొరుకున్న లక్షణా లన్నీ మీ కందరికీ వచ్చేటట్టు చేస్తాను అని అన్నిటినీ  చక్కగా పేర్చి మంచి రంగు రంగుల యింపైన సౌరభం గల పూదండ లాగా అమర్చాడు. అప్పుడు సంఘటితంగా ఆ దండకి అన్ని మంచి గుణాలు వచ్చేసాయి , పూవులన్నీ సంతోషిచాయి, కలిసి చప్పట్లు కొట్టయి 


అమ్మా నాన్న ఎంతో ముచ్చట పడ్డారు. నాన్న అన్నాడు కదా "కలిసి ఉంటే కలదు సుఖం కన్నా. స్నేహితులతో చక్కగా ఉండు తండ్రీ" అని చెప్పాడు. అందరూ అమ్మ వారికి దండం పెట్టుకుని హాయిగా నిద్ర పొయారు


యిది నా స్వీయ రచన. కావ్య లహరి కోసము 

 


 *********

శీర్షిక: జీవన సత్యము  

రచయిత పేరు : హిరణ్మయి ములుకుట్ల 

జిల్లా : టొరొంటొ కెనడ 

చరవాణి : +16474013077

హామీ: యిది నా స్వీయ రచన, కావ్య లహరి కోసము 

పద్య కథ:

******


కం:

పెంచెను ప్రేమగ బిడ్డను

పంచెనుతనమమతనామెపరిధులు లేకన్

అంచలమువీడితనయుడు

సంచీలోడబ్బుకొరకుసాగెప యనమై 


కం:

కట్టెనుమేడలుమిద్దెలు

పట్టుదలగనాతడేనుపరదేశమునన్

పుట్టుకనిచ్చినతల్లిని

మెట్టినగడ్డకుపిలిచెనుమిక్కిలి ప్రేమన్


కం:

జనెపుత్రునికడకామెయె

అనుబంధమునిలిచెనటులఆప్తుల నడుమన్

మనుమలు ఆడిరి ప్రీతిగ

అనురాగముచూపిరి, సమయముసుఖమిడగన్ 


కం:

కాలముపరుగెట్టెవడిగ

శూలముమొలిచెకడుపునయశుభముగ, కలలే

కూలెను, తనువికనిలువక

వాలెను, తల్లివెడలేనువదలి అసువులన్


కం:

నిలుచొక దినమ్మె మల్లెలు

కలిసిమనుదురాప్తులుమనకడకొన్నేండ్లే

కలిమికొరకుపరుగెట్టుచు

మెలగినకూరిమినిమరచిమిగులున దేమిన్?


కం:

దేహముశాశ్వతమౌనే?

మోహముననిజమునుమరతుముమనమెపుడిలన్

ఊహాతీతముమనుగడ 

సౌహార్ధముగమెలగదగు సతతమ్మిలలో


కం:

 

చక్కగసాకుముబిడ్డల 

మక్కువతోడముదముగను మనసా వాచా        

అక్కుననిలువరుబిడ్డలు

రెక్కలువచ్చినపిదపన రివ్వునెగురుదుర్ 


కం:

ప్రేమగచూడుము పెద్దల

ఏమాత్రముకొరతలేక ఏనా డైనా 

సామాన్యముకాదెప్పుడు 

సామీప్యమువారిదిలన సత్యమిదికదా



అరి వీరులనిన ఎవ్వరు?ఘన శూరులన్న ఎవ్వరు?

అలెగ్సాండరు వీరుడా? మహావీరుడు, బుద్ధుడు, రమణ మహర్షి వీరులా?

వీర రసమదేమి? రాజసమే వీరత్వమా? సౌజనమ్యె వీరత్వమా?

తనవారని ఒకరిని గాచి పరుడని మరొకరిని త్రుంచుట వీరత్వమా?

అహంకారము విడిచి అరిషడ్ వర్గాలను జయించి ఆత్మ జ్ఞానము పొందుట వీరత్వమా?

నా దృష్టిలో

ఆపదలో ఉన్నవారిని గాచు వారు వీరులు, నిత్యమైన,సత్యమైన ఆపద యగు మృత్యువు నిజ రహస్యము తెలుసుకుని మృత్యుంజయులై అత్మ తత్వము లో నిలచి, సత్యమును తెలుప నిలుచున్న వారే మహా వీరులు

దైనత్య తొలగించటమే వీర రసమనిన, నిజమైన దైనత్యమగు దేహాత్మ బ్రాంతిని దూరము చేయు వారే నిజమైన మహా వీరులు

ఎందుకంటే శరీరమునకు  ఆపద తొలగిన మరల వచ్చును. మన సుఖ దుఖాలన్ని ఈ శరీరమే మనమను దృక్కోణము వలన కలిగినవి. కానీ శరీరము శిధిలమవునది గదా ఏనాటికైనా. శరీరము పడిపొయినా మనకు ఉనికి ఉంటుంది అను సత్యము అనుభవ పూర్వకము గా తెలుసుకుని, ఆ సత్యము వలన ధీరులై శాంతి, సహనము, ప్రేమ, అహింస, స్వధర్మము, అద్వైతము లో స్థిర పడి ఆనందము పంచు వారే మహా వీరులు

ఆపద తొలిగించుట వీరత్వము. రూపాంతరము చెందే ప్రవృతి శరీరారినిది కద. ఆపద అను మాయ మరల వచ్చి తీరును. అసలు నిజమైన ఆపదలు లేవు జరుగుతున్నది శుభము, శివమను బ్రహ్మ సూత్రము అనుభవ పూర్వకముగ తెలుసుకుని తెల్పి శాశ్వతానందము  లో నిలిచి చేకూర్చు వారు మహా వీరులు 



కావ్యమున సత్య నాయిక
వ్యము నరకాసురవధ, వ తరణమిలన్
శ్రావ్యంబై నలరు సదా
దివ్యముగా నందరవళి దీపావళిగా


రకుడు చెరబట్టిన
దీనులు పదహారు వేల దివ్యాం గనలన్
తానే గాచెను కృష్ణుడు
దీనుల కానందరవళి దీపావళిగా


ర్థము కొరకై లక్ష్మిని
ర్థించుగ జనులు నేడు రాధనతో
ప్రార్థించిన మారు గృహమె
తీర్థముగా నందరవళి దీపావళిగా


తారా జువ్వలు నెగురును
తారా పధములను జేర ల్లుకు మనుచున్
మే ముదమునకు తెలుపును
తీరుగ నానందరవళి దీపావళియై


దుగ పేలుట లడీ
పాలు మెచ్చెడి మతాబు బాణా సంచా
తా పూపమ్మౌ పేణీ
తీపిగ నానందరవళి దీపావళియే


జీవుడుశివుడనుసత్యము
సేవేపరమావధియనుచిరధర్మంబున్
తావేలజనులకుతెలిపె
వేదాంతమెవివేకమిలనని చాటెన్

త్యాముసౌశీల్యమనెడి
నామసూత్రమునుచాటెవనిజనులకున్
కుమనెకదలమనెను
వేగిరముగసత్య ఙ్ఞానవితరణ దిశలన్

ర్మయె ప్రార్ధన యనెనిల
ర్మపధమెభక్తిపధముకైవల్యమనెన్
ర్మమువీడకనడచిన
ర్మపధికులైనకలుగుళ్యాణమనెన్


విశ్వమునశాంతికూరిమి
విశ్వాసమ్ములనుపెంచి విఖ్యాతుడయెన్
విశ్వేశ్వరుచేరుపధము
విశ్వమునకుచాటెనీవివేకేశ్వరుడే


చిరుదివ్వెలు పంచు వెలుగు
రుగని ఙ్ఞానప్రభగను రుము తిమిరమున్
మురుయును ధర్మమె జగతిన
ల కలిగెను విజయమని మాధవు కృపచే


సిరి సంపదలిచ్చు మనకు
ముగ శ్రీదేవి యనుచు నితలు పూజల్
నితిగ జేతురు, పండుగ
రుపు కొనుదురందరు నిల సౌభాగ్యముగా

సోకుగ సిసింద్రి మెరుపులు
కారపూవొత్తి తలుకు నులకు ప్రీతిన్
ర్షణీయమైతా
జోలిడు మతాబు కులుకు చోద్యమె చూపున్

డాం ను బాంబుల ధ్వనులే
జూం ని రవ్వలను చిమ్ము జువ్వలె నింగిన్
కాం ముగనుండరు నెవ్వరు
జాం నుఘడియలమవాస జామున మనకున్


చిన్న సరదాలె దీరును
న్నుల వెన్నెల వెలుగుల కాంతులు నిండున్
న్నెల దుస్తుల జిలుగులు
న్నని పేణీమధురిమ సౌఖ్యము నిచ్చున్


భవతారణుడినితాభవ్యముగనుగంగ

దాటించినగుహుడెదాసుడిలన

కాలుకడిగినాడుకాంతనుసేయకు

నానావననుచునునయముమీర

విభుదులైననునిలవిద్వాంసులైనను

అవతార తత్వమ వగతమవదు

కోయవాడెరిగెనుకోటివరప్రదునీ

ఎంతపుణ్యఫలమోనెంచలేము


వతారణుడినితావ్యముగనుగంగ
దాటించినగుహుడెదాసుడిలన
కాలుకడిగినాడుకాంతనుసేయకు
నానావననుచునుయముమీర
విభుదులైననునిలవిద్వాంసులైనను
వతార తత్వమె ర్ధమవదు
కోయవాడెరిగెనుకోటివరప్రభున్
ఎంతపుణ్యఫలమోనెంచలేము


రామునిరాకకురంజిలెనాతడు
సేవనుసేసెనుశిరసువంచి
సాయముసేసిడిసార్వభౌమునికాను
దాసునినేనుపాములకనియె
ష్టమొచ్చినదీర్చెకామేశ్వరునికేను
యిననూయిసుమంత హములేదు
రాముడుదేవుడుఘుకులోత్తముడిల
గుహుడేనుదాసుడుగురుతరుడిల

యిక్కటులనబడుతు యిష్టులుండినచూడ
గదుతక్కువగను దాశరధికి
గూడ కష్ట మొచ్చె గుహునివలెమనము
సాయమిడుటతగును మయమునకు

ఆ:

రమ్యతేదినేటిరంగులసినిమాలొ

కధనముకొదువనిలగాంచినంత

పిచ్చిగంతులేనుపిక్చరుసాంగులొ

నాగకరితలేదునటనలోన


ఆ:

నవ్వురాదుమనకునాణ్యతేలేదుగ

చవుకబారుజోకుచతురతేది 

అందరుకలిసిగనుయందములేలేవు

చూదమన్నలేదుచోద్యమేను


ఆ:

విలువలనుజనులకువిడమరచదగును

వెర్రిథీములేలవింతగాను 

పిల్లలందరిలనపేట్రేగిపోదురు

మంచినేర్పుచిత్రమదియెలేదు


హిరణ్మయి ములుకుట్ల

ఫ్:6474013077





కార్తీకవేడుకకైవెడలెడివేళ

కాంచుమీ రమ్యతే కన్నులార


ముచ్చటవడినంబముడిచెచామంతులు

పతిజటలోనతాపరవశముగ


ప్రాణులగాచగపరమేశ్వరుడుతాను

పయనమౌభువికేను ప్రమధముగను


ఆదిదంపతులెంత అన్యోన్యమౌజంట

తనువులెవేరౌను తత్వమొకటె



పార్వతీప్రాణవల్లభాప్రణుతినీకు

వందనములందుసాంబశివాదయగను

అంజలులివియంబాపతీఅద్రముగను

శరణమోశచీవల్లభా శరణుశరణు


అంశం :శివుడు .

శీర్షిక:ఏ తీరు నీది ఓ సాంబా శివా   

రచన : హిరణ్మయి ములుకుట్ల

హామి: యిది నా స్వీయ రచన  

6474013077 

__________


ఏ తీరు నీది ఓ సాంబా శివా

ఏ తీరు నీది ఓ సాంబా శివా   


హరునివో వరదునివో ఓ సాంబా శివా   

వరుడివో పరమయోగివో సాంబా శివా

కరుణవో నియమపాలువో  సాంబా శివా      

నరుడివో లోకాతీతువో సాంబా శివా (ఏ తీరు)  



కారకుడివో కర్తవో సాంబా శివా  

తారణుడివో భోగివో  సాంబా శివా 

ప్రేరకుడివో రుద్రువో సాంబా శివా 

ఆరాధ్యువో  ఆత్మవో సాంబా శివా (ఏ తీరు) 



సారూపివో నిరాకారివో సాంబా శివా 

బైరాగివో ఉమానాధువో సాంబా శివా  

మారాజువో ఆదిభిక్షుడవో సాంబా శివా

ఏరీతిగనే పూజింపగలనో సాంబా శివా (ఏ తీరు) 



చరణము నెట్లుచేరదమో సాంబా శివా 

తరుణము నీవేచూపుమో సాంబా శివా 

కరములు నేజోడించెదనో సాంబా శివా 

శరణమ్ము శరణమ్మో సాంబా శివా    (ఏ తీరు) 


పేరు: హిరణ్మయి ములుకుట్ల 

నివాసము: టొరొంటొ కెనడ 

ఫోను: 6474013077 

శీర్షిక: కార్తికము 

హామి: యిది నా స్వీయ రచన 


కం

క్తములుజేయు శ్రద్దగ

క్తులుశివదీక్షతోడ భావోన్ముఖులై
క్తినిపెంచీమాసము
ముక్తిపధమ్ముననడుపుచుమోక్షము దిశగా

కం

శికేశవులకు ప్రీతిగ
నువిశేషముగనిలపూజనుసలుప దురుగా
నీతలమునదివ్యము
వెలుగునుమెరపులదీప కాంతందరికై

కం

మ్మా అల్లరి వాడను
మ్మతననురోటకట్ట క్కగను యశో
మ్మకు తలవొగ్గినమా
మ్ము, అటులదరికిచేర్చు స్వామియె కృపగా

కం

మశివుండొనరించెన
సుతారకవధములోకశోకము బాపన్
ములుజోడించుచుపలు
చిరుదీపములువెలుగునిలశివునికి స్తుతిగన్

కం

దామోదరాష్టకముమన
కామోదమునిచ్చునుగదకార్తీకమునన్
కామేశ్వరుడౌసాంబుని
నాస్మరణమునొసగును నాకము మనకై



********

శీర్షిక:   ట్రాఫిక్కు చాల ట్రాఫిక్కు

రచయిత పేరు : హిరణ్మయి ములుకుట్ల 

జిల్లా : టొరొంటొ కెనడ 


చరవాణి : +16474013077

హామీ: యిది నా స్వీయ రచన, కావ్య లహరి కోసము 

******

కం:

రోడ్డనతగదీగుంటల
డ్డమునిల ట్రాఫికదొక వకతవకలన్
డ్డయవధిలేనిరొదయె
డ్డుసమయమేమనిషికిమ్యము దిశగా


కం:

అంములేదాపొగలకు
చింయెకాలుష్యమిలన చేదునిజమిదిన్
కొంనిడవిజాములుమరి
కొంనిడవిరూలులేనిగొప్పా గడమే


కం:

రుకులపరుగులనుదయము
యముగాఫీసుచేర రులే వడిగన్
నెపీ ట్రాఫికు రణములు
చేతబడసువులేను ర్ధాయుషుగా


కం:

రీసెర్చుజేసినూతన
ప్రాస్సేకనుగొనవలెయనము కొరకున్
కోసంతదూరములకొర
కైసాధనములనుమార్చు కాలము వచ్చెన్


కం:

లుమనకుచెప్పినటుల
వ్యలే లేకదృశమయ్యెవైనంబున్నన్
సులుగురియుభవ్యముగను
విధులేమారద్భుతముగ వింతే మిగులున్


********

పేరు : హిరణ్మయి ములుకుట్ల 

జిల్లా : టొరొంటొ కెనడ 

చరవాణి : +16474013077

హామీ: యిది నా స్వీయ రచన, కావ్య లహరి కోసము 

******


పచ్చని అడవులు పర్యావరణమునకు రక్ష

పెంచిన వనములు పెరుగువన్యజీవ సంఖ్య

మంచివి వృక్షములు మానవాళి మనుగడకు

విచ్చిన అరణ్యము వెలయు సారవంతమై నేల


పంచును కానలు వానలు మనకై

తుంచిన చెట్లను తోయములె కరువౌ

గాచిన దవముల గాలే స్వచ్చము

బ్రోచిన వనికల భూమౌ స్వర్గము


*వాగ్దేవి కళాపీఠం విజయవాడ వారు నిర్వహిస్తున్న 

కవితలు పోటీ* 

అంశం :  ఆంగ్ల సంవత్సరాది


కం

వచ్చేను క్రొత్త వర్షము

తెచ్చేనుత్సాహము నవ తేజము మనకై

హెచ్చేను మనోల్లాసము

మెచ్చేమీ మార్పు మనము మెండైనాశన్ 


కం

క్రొత్తాకాంక్షలు మొదలవ

చిత్తంబును నింపుతాము చిరునవ్వులతో

కత్తులు నూరిన మిత్రులు

పొత్తును కోరుదురనూహ పుంతలు ద్రొక్కున్


కం

సంకల్పములను వీడక

వంకలు మాని ప్రగతిదిశ పయనమ వవలెన్

శంకరుని దీవెనలతో

అంకిత భావమునుగల్గి యభివృద్ధొందన్


కం

వ్యసనములకు దూరమ్మై

కసరత్తుకు దగ్గిరైన కలలేపండున్

అసహనమును వదలి మెలగి

న సమతతో గల్గు మనకు నందమ్ముగదా



పై పద్యములు నా స్వీయ రచన

పేరు: హిరణ్మయి ములుకుట్ల

చరవాణి: +16474013077

నివాసము: టొరొంటొ కెనడ

 

 రిచేల పంట తళుకులు

రి దాసుల మధురహేళ హంగుల ముగ్గుల్
రిగమల గొబ్బి ఆటలు
విరియు పతంగీలకేళి వినువీధులలో

పేరు: హిరణ్మయి ములుకుట్ల        
ఊరు: టొరొంటొ కెనడ 
మొబైల్ నెంబరు: +16474013077 
శీర్షిక:- సమసమాజము మనదయ్యె 
అంశము: గణతంత్ర విజయాలు  
ప్రక్రియ: కంద పద్యములు 
 
శాంతి సమరమ్ము ముగిసెను
క్రాంతి పధమ్మున విజయము కైవసమాయెన్
కాంతులు నిండెను దేశము
నంతా సంబరము తోడ, వభారతికై

చ్చెను రాజ్యాంగమ్మే
తెచ్చెను ప్రాధమిక హక్కు తీరుగ మనకై
చ్చగ వర్ధిల్ల మనుచు
నిచ్చెగ నందరికి శుభము నిండుగ తానే

తను చాటెను హితముగ
ను తములన్నిటికి చోటును పదిలబరిచెన్
లిన చరిత్ర గల్గుగ
భావము పంచెను ఘన స్వాతం త్రముకై


నాటి హితైషుల వర
ములు సాకారమయ్యె పౌరుల కొరకున్
లిమి బలిమి స్వంతంబయె
నిలో గౌరవము పెరిగె నిస్సంశముగన్


దిలెను పేదరికమ్మే
దిలెను జాతి ప్రగతిదిశ ష్టము దీరెన్
దునయ్యె యువత ప్రతిభల్
దిగెను విఙ్ఞానరంగమె ఘనతరమ్మై



వాగ్దేవీ కళాపీఠం విజయవాడ కవనవేదిక కవితల పోటీకొరకు..

అంశం – జయ హనుమాన్

శీర్షిక: హనుమస్తుతి  

తేదీ – 22 – 5- 22

ప్రక్రియ – పద్యములు

పేరు – హిరణ్మయి ములుకుట్ల

ఊరు – టొరొంటో కెనడా

 కం:

జయ హనుమా బలభీమా

భయ దుఃఖహరా సమస్త పాతక నాశా

ప్రియమంజులస్వభావా

నియతికి రూపా రఘువర నిష్ఠోపాసా


కం:

శ్రీరామార్పిత హృదయా

శ్రీరామాకింత దాస శ్రేష్టా సుగుణా

శ్రీరామ నామ ధ్యానా

శ్రీరామేష్టా శరణము శ్రేయో వరదా

అర్ణ దండకము(4):

జయము జయము ఆంజనేయా పవిత్రా ఘనా వాయుపుత్రా మహారుద్రకాలా వరా విక్రమా

జయము జయము జానకీ సంకటాఘాతకా లక్ష్మణప్రాణదాతా ఘనా రాక్షసాంతా శుభా

జయము జయము రామదూతా భవిష్యద్విధాతా మహాతేజసంపన్నవర్ధా యభీష్టప్రదా

జయము జయము రామపాదాబ్జసేవావ్రతా మారుతీ రామభక్తాళిరక్షాకరా నాయకా

చం:

పవనసుతా ధృతా శరణు ప్రార్ధన లందుము ముక్తిదాయకా

భువనములన్సదా క్షమగ భూరిగ బ్రోతువు యెల్లవేళలన్

తవచరణాబ్జముల్సకల తాపహరంబులు భాగ్యదాయకా

శ్రవణము చింతనంబు కడు శ్రద్దయు నీయెడ నీయి తండ్రివై


Comments

Popular posts from this blog

Nithya Deva 6

nithyadeva5

nitya deva-- 3