అక్టొబరు2 2021 గాంధీజయంతిసందర్భంగా కవితలపోటి
వాగ్ధేవికళాపీఠం విజయవాడ కవనవేదిక అక్టొబరు2 2021 గాంధీజయంతిసందర్భంగా కవితలపోటి అంశం:గాంధీతత్వం కం: న డి చెను ధర్మపధమ్మున చె డు చూడక యనక వినక చీ త్కారము తో క డు శ్రమవడినను నిలిచెను స డ లక సత్యపధమందు సం తసమిడుచున్ కం: స హ కార నిరాకరణము ను హి తముకూర్చగనువాడి ను తినొందెగదా అ హ రహ మహింసయె పధము స హ నముగ జనులను నడిపె స్వా తంత్రదిశన్ కం: మ న కొద్దు విదేశీమో జ ని తప్పించెను స్వదేశ జ నులకవస్థల్ జ నె కొల్లాయినిగట్టుచు త ను , చరఖావట్టెనుగస త తముతపముగన్ కం: ప ర తంత్రముపడదోసెను ప ర మార్ధముసత్యమనుచు పా టుపడెనిలన్ ని ర తిని చూపుతుతను పే ద రి కము చవిజూసె నిత్య ధ ర్మముగానున్ కం: ఆ తు రముగ రామయనుచు జా తి పితయెనేల గూలె జ నులందరికై కా త రుసేయక తూటా నే త త్వమహిమనుజూపి నే తగ నిలిచెన్ శీర్షిక: యిల కదిలె శక్తి రూపు క ట్టె నుపచ్చనికోకను ప ట్టె నుపాపనొకచేత ప దిలము గసుమీ మ ట్టి నితలకెత్తికదిలె ప ట్టు దలగతానుకఠిన ప రిశ్రమ సేయన్ కా లి కికరువౌరక్షలు కూ లీ సరిపోదుసరిగ కూ టికి, అయినా చా లా తపనగచల్లని గా లి తగులననొకటోపి గ ట్టెశిశువ...