Dattapadi

 రునుబొట్టు(యెరుపు)గను

కలలాడునుపదములుళగ(పసుపు)తో

(నలుపు)విలాసమెకురులన

(తెలుపు)నతివలుమమతలనుతీయగ నెపుడున్

వెలిగించుదైవ(దీపం)
తొలిగించు(యహం)బు,యపుడు దూరము (పాపం)
కొలువగు(కోపం)బుమనో
బలహీనతలయెడ,దేహ బలిమియె పెరుగున్

(కోపం) బెపుడు మిగుల్చును
(పాపం)బును, కూరిమనెడి బాటే (దీపం)
తాపంబేల? (యహం)బే
శాపంబుగ మార తగదు సాధకులకిలన్

చిరుగాలి, లేత వెన్నల
రిగిన తేనీరు కూడు నసుకు హాయిన్
చిరుజల్లులె దీవెనలై
కురువగ, తడిసిపొడిగుడ్డగొదగిన పిదపన్

శివుడే స్వయముగ దెలిపెను
వివరముగ రామనామ లువ, యనంతం
బెవిభుని , త్రయంబకుని దయ
సాగరతరణమునిల భాధలు దీర్చున్


మ్మనిలుచుతిరుపతిమం
మ్మై, కొలువు భ్రమరాంబిది శ్రీశైలం
మ్మయెకాశివిశాలా
క్షమ్మౌ, కంచినగరమునకామాక్షమ్మౌ


రిగములుసేయ(నాట్యం)
యును(రాగం)బులునిలధురము గానున్
విరియు స్వరము (తాళం)బుకు
దిరి, (పల్లవి)తానమరిన దివ్యము గానున్

వారిజనయనుండౌహరి
కారుణ్యములేకదునిమెఠినము గానున్
క్కసులను, ఆబే
జారుల కృత్యములఁ గని సునులు మురిసిరే

తిసరళముజీవనమౌ
తితప్పనిపయనమౌను, లయై సాగున్
చితికినయహముపెరిగినను
తియెడకూరిమిసతికిలరిమితి లేకన్




శా: గోవిందా వరదా పురాణ పురుషా గోపాల చూడామణీ
శ్రీర్ధస్య సదా స్మరామి, వినుతా శ్రీవల్లభా శ్రీహరీ
వేదాంత ఘనీ వివేక వరణా వేంకటేశా ప్రభూ
నీవేరక్ష, స్వయంభువా కొలుతు నిన్నే నే  ఘనా బాంధవా

శా: శ్రేయో దాయిని శ్రీధరీ భగవతీ శ్రీదేవి దేవార్చితా 
మాయాతీత స్వరూపిణీ భవతరీ మ్మేలు మమ్మా నువే
శ్రీయోగీంద్ర వరీ పునీత జననీ శ్రీలక్ష్మి సామ్రాఙ్ఞివై
మాయోగమ్మునుగాచు , చంద్రవదనా మందాకినీపాహిమాం


శా:శ్రీకృష్ణాయదునందనాగొలుతు నే శ్రీవత్ససా యోగదా
సాకేతస్థిత శ్రీధరాభవతరా శాంతాత్వయంపోషకా
శ్రీళ్యాణకరాయశోదతనయా శ్రీరుక్మిణీవల్లభా
మాకైమోడ్పులనందుమోసుగుణధామా పుండరీకాక్షువే


శా:శ్రీకృష్ణాయదునందనాగొలుతు నే శ్రీవత్ససా యోగదా
సాకేతస్థిత శ్రీధరా సకల తృష్ణావారణా భోగదా
ళ్యాణకరాయశోదతనయా యష్టపత్నీ సమే
తా కైమోడ్పులనందుమీ సుగుణదాతా పుండరీకాక్షువై

తెలుగు విజయము

సీ:పలుకుచుంటిమినేడువాగ్దేవివరముగా
తేనెలొలుకుమనతేటతెలుగు
భారతదేశమేభాషలపూదోట
ల్లెతీగేమనమాతృభాష
యాబదారౌసంఖ్యయక్షరములదేను
యాసలెన్నొయలరుహాయిగొలుప
నాందిపలికినారున్నయ్యతిక్కన
పోతన్నె వ్రాసెను ముక్తినొసగ
వేమనాబద్దనేవేదమైనుడివేరు
ష్టదిగ్గజములేరితేరు
త్యాగయ్యకీర్తనేక్షగానమిలన
న్నమయ్యపదమేఅందలమిడు
ద్రాదిరాముడేద్రముగనుగాచ
రామదాసుయెపాడుమ్యముగను
వధానమేచేయు వలీలగావీరు
మ్మదయనుపొందియాంధ్రకవులు

ఆ:
భాషలమణిపూసభావమేపండును
దికిహాయిగొల్పిమంచిచేయు
మాతృభాషమనదికుటాయమానము
ధురమైనిలిచునుదులుదోచు

న్నునె తినెచిని కృష్ణుడు
వెన్ననుగొనిబోయెతానువేణుధరుండున్
న్నయెకాళిందిమడుగు
న్నగనర్తనముజేసె, పాహినిడుటకున్

ణాగతము ముకుందా
రివరదాహితమునిచ్చు గాధలు నీవిన్
దానీకీర్తి సతము
రుణానిరతులనెమతము నిడుము కృష్ణా

మావా మధుసూధనా పరమాత్మ వేనువు వల్లభా
మాధురీ ఝరిపంచులీలలుమాకుచూపితివోహరీ
సానాపధమందుముక్తినొసంగుబోధలవేగ నీ
గాలే స్మృతులై హితంబునుల్గజేయు యధోక్షజా

జాయాపతులు

నిరతముధ్యానించునతడు
హరినే, పలుకే వరమని అందరు తలతుర్
గిరిధారిదయే, యతిశే


లిమియె స్నేహము నందున
లిమికొరకు నేస్తములతొ య్యమె పడినన్
లిమియె కొరవగునప్పుడు.
చెలిమికి ప్రాణమిడినపుడు చిక్కును తోడే

బాంధవ్యమున నిలువవలె
బంధములన్న పలుకవలె మంచిగ నెపుడున్
బంధువులతప్పులయెడల


మత్తకోకిల: మాధవా మధుసూధనా అరి మర్ధనా యదుభూషణా 
మాధురీ ఝరిపంచునీకధమాకు గోకులనందనా సాధనాపధమందుముక్తినొసంగుబోధలవేగ, నీ
గాధలే స్మృతులై హితంబునుగల్గజేయు యధోక్షజా

మత్తకోకిల:
బాంవాశ్రితపోషకా శ్రుతవందితా ద్యుతిదాయకా
అంకాంతకనాయకా సురరంజనా వరపూజితా
గంధ,పుష్పపదార్చితా నవకంజలోచన సుందరా
బంపాశవిమోచనా ప్రభుబాదరాయణ సేవితా


పాబడెన్ నిశా విభవ, భాసిలుచంద్రుడెచిన్నబోయెగా
ళుకీనుతారలికయాకశవీధులకానరావుగా
రుణమ్మెపాఱెనిల, వాడెను, బాసెను ,వీగిపోవగా
రాతిరి, చండభాస్కరుఁడు రాజిలెఁ గాంచుము తూర్పుకొండపై

చం:
గురువనుతత్వమెప్పుడొనగూర్చునుచాలహితంబుగాంచినన్
ముగవిద్యనిచ్చితనువాణినిమేల్కొలుపున్ స్తిరమ్ముగా
రుణగదిద్ది ప్రజ్ఞకిలకాంచనశోభలుగల్గ జేయుగా
ములుదాల్చికాల్చుతనుశాంతముగానుయవాంచితమ్ములన్

కం:
ర్థముకొరకుపరుగిడక
ర్థమవనివిషయపుపరమార్థముతెలుపున్
వ్యర్థమవదుమనసమయము
ర్థకరమగుపయనమగుధ్యయనమ్మే

మ:
లోదాగినపాటవమ్ముమలచీమాణిక్యబేహారియే
లోనోరిమిదక్షతేమనకుతార్ఫీదుగానిచ్చుగా
సున్ కూరిమిదాల్చిశిష్యులకుతామంచేనిడున్ యెప్పుడున్
నువుల్ మారినగానిబోధకులకీత్వంబెఆభూతిగా
కం:
బాలచేయమ్మవలెను
లానగానోనమాలెరాయించుబడిన్
బేతనమెపోగొట్టును
చాబలిమినిచ్చుగురువెశైశవ దశలన్

 ఉ:
న్నెనుతెచ్చువిద్యనిడు వందితుడేగురువౌనుగా సదా
న్నిటగెల్వుమీయనుచునాశయమిచ్చుగ దాదరమ్ముగా
చిన్నముచింతలే , గురువె చిక్కుసమస్యలు దీర్చుకూర్మిగా
పిన్నతనంబులేదుమనపెద్దనిధానమె తానుగా నిలన్


వా సో పో వే సాహిత్య వేదిక ఆధ్వర్యంలో
శీర్షిక:  ఉపాధ్యాయుడు అంటే


కం:
బాలల చే యమ్మ వలే 
లాలనగానోనమాలె రాయించు బడిన్
బేలతనమె పోగొట్టును
చాలబలిమినిచ్చుగురువె శైశవ దశలన్

కం:
క్రమశిక్షణనలవరచును 
సమతాభావమునుదెల్పు సఖ్యత నేర్పున్ 
అమలినసేవానిరతినె
గమనముగమనకుగరపునుఘనముగ నెపుడున్   

కం:
అర్థముకొరకుపరుగిడక
అర్థమవనివిషయపుపరమార్థముతెలుపున్
వ్యర్థమవదుమనసమయము
అర్థకరమగుపయనమగుయధ్యయనమ్మే

మ:
మనలోదాగినపాటవమ్ముతొలచీమాణిక్యబేహారియే 
తనలోనోరిమిదక్షతేమనకుతాతర్ఫీదుగానిచ్చుగా
మనసున్ కూరిమిదాల్చివిద్యలనుతామందించువిద్యార్ధికై 
తనువుల్ మారినగానిబోధకులకీతత్వంబెఆభూతిగా

మ:
అనఘుండైనిలవిద్యలన్నిటినొతాయందించుపాధ్యాయుడే   
మనకౌచిన్నముశంకలే,నిలిచితామార్గమ్ముజూపున్ గదా           
వినయమ్మేనిజమైనసంపదగతావిద్యార్ధికేనేర్పుగా
అనురాగమ్ముగగెల్వుమీయనుచుతానాశీర్వదించున్ సదా    
  
 
యిది నా స్వీయ రచన అని హామి ఇస్తున్నాను 
హిరణ్మయి ములుకుట్ల
టొరొంటొ కెనడ
6474013077

అ(యము)నొసగెనుగజముకు
విభుడౌహరితామకరమెవిరచి, వి(జయము)న్
శుముగ (రయముగ) నిచ్చెను
ప్రభువే, హరిలీలలెపుడుస(మయము)నిలన్


నిన్నటిగూర్చితలచితిమి
మొన్నమనసులోనమనము, ముదము వెదకుచున్
న్నకలరేపుఫలమిడు
న్నాశలెమాపు, నవియె డుపును మనిషిన్

ల్లనిగణపతిఒడిలో
ల్లరిగాలాపుటాపె మరినదేలా?
ల్లని స్వామికి పంపితి
రెల్లరుఈమేలెనేడు ప్రీతిగ నిలలో?


కోనలలోకోయిలరవ
మైనలరెడితెలుగుమనది,మదిపుల కించున్
మానసములెవికసించును
ఆనందముపంచుభాషయందము చిలుకున్

అమ్మఒడినేర్చినతెలుగు
కమ్మనికధలనువినుచుకమనీయముగా
అమ్మహృదయమేతెలుగు
చెమ్మగిలుకనులుతలచుచుచిత్రము కాదున్

జంటనగరాలవీధుల
కంటివెలుగుతెలుగుభాషెగదనెప్పటికిన్
ఇంటింటివాక్కుతెలుగు
పంటలతూగుమనగడ్డపలుకే తెలుగున్

కవులెందరోతెలుగులో
కవితలులెస్సగనుడివిరికావ్యము లెన్నో
సవివరణలతోరాసిరి
అవధులులేనితెలుగుమనయందరి సొత్తున్

యిది నా స్వీయ రచన అని హామి ఇస్తున్నాను 
హిరణ్మయి ములుకుట్ల
టొరొంటొ కెనడ
6474013077

వాగ్దేవి కళా పీఠం కవన వేదిక కొరకు పద్య కవిత
అంశం: శ్రీ వామన జయంతి
శీర్షిక:  మాధవ తత్వము
తేదీ : 12/09/2021

రి ఐదవ యవతారము
రిడిల్లెనువసుధలోన వామను రూపున్
రిసాటిలేనివేదాం
హస్యమ్మెమనకవగముసేయనిలన్

నుడౌ బలి ,హరి వటువుగ
నడుగగ మూడగులను, దానం బిచ్చెన్.
దనుకున్నసమస్తము
తల సైతము హరిదను త్వము నెరిగెన్

నాదిదనెడిమమకారము
దిపురుషునికిడెనుబలినాడునిలన్
కానకహరియెమెచ్చెను
పాముతాకగశిరసునుపావనుడయ్యెన్

రివే బ్రహ్మాండంబులు
రియే యఖిలమున వెలయు యంతర్యామిన్
రిపదములే తరి మదికి
రిధులు లేనియునికి మన రమాత్మునిదిన్

పాన మౌను మన మనసు
వామన చరిత తలచి నానందముగా
కైల్య నాధుడు హరియె
బ్రోవును భక్తులను తాను భూరిగను సదా

యిది నా స్వీయ రచన అని హామి ఇస్తున్నాను 
హిరణ్మయి ములుకుట్ల
టొరొంటొ కెనడ
6474013077

లంబోదరుడుగణేశుడు
అంబాసుతుడువినుతుండు నందించ వలెన్
అంరములంటుశుభములు
సంరములుసౌఖ్యముగనుకలజనులకున్

వినాయక ప్రార్ధన
మ:

సురదేవేరులు గొల్తురున్ నిను సదా శోభాయమానమ్ముగా
కరముల్ జోడ్చి నుతింతునో సులభ ఓ కారుణ్యసింధో ఘనా 
వరదా విఘ్ణ వినాయకా యధిప నీ వాత్సల్యమే వేడుచున్
శరణమ్మో సుముఖా గణేశ్వరవిభో స్వామీ మొరాలింపుమా


ఏమెరుగనపుడు (తల్లి)గ
ప్రేమించును (తండ్రి)గనిల పెంచు సుగుణముల్
స్వామియె (గురువు) గను కొలువు
కామిత (దైవం) బెపుడు సకలమై వెలయున్

సుర(వరుడు)పరమపూజిత
(గురుడు)బృహస్పతినిడుగదగొప్పయొడిగముల్
(నరుడు)నిలకోరునదియే
ముయొఱపిడుసహ(చరుడు) వైనము గానున్

వెర్రికవితలను వ్రాయును
కుర్రదివర్కుసమయమున, కునుకునె మానున్
తుర్రునపరిగిడుబాలుడు
మొర్రోఅనినవినబడదు, మోహంబిదియే

నిక్కరు కురచగను తొడిగి
లిక్కరు తాగుట యెలక్కు లేకి పధమునన్
క్కరు తిరుగుట మేలని
చిక్కరు హితులకు ,బ్రతుకికచెక్కం బడునే?

సీ:
ధిమిధిమినర్తించుదేవేరితోగూడి
దేవదేవుండుతాదివ్యముగను
హిమజనగవొలుకహిమశిఖరముతూగ
రమశివుండాడురవశించి
ద్వైతరూపునుచూప ద్వంద్వతత్వముతోడ
ర్ధనారీశుడేఅందెకదుపు
న్నగభూషణుపార్వతీపతిగాను
లాస్యముజేయునుయనునిలుప

ఆ:
నాట్యమాడుశివుడుటరాజుగామారి
భంగిమలనుదాల్చుభైరవుండు
దిశక్తికదులు ద్యునిపదజాడ
ర్వహితములీయతతమునిల

భగమనెదశకంఠుడు
గిలెనునిప్పెకణకణముఫెలఫెలా, ఔ
గులబడెనహంకారము
మిగిలెనునగుబాటుధూళె మీరగ హద్దుల్

 భగభగమనిదశకంఠుడె
రగిలెనునిప్పుకణికవలె,రాముని శరముల్
తగిలాకాముడుతగలడె
సెగలనుగ్రక్కుచు,విజయముసీతాపతిదే

నిప్పులు గ్రక్కుచు కూలెను
తప్పుడు దశకంఠుడిలన, ధరణిజ పొంగెన్,
యిప్పుడు దసరా మొదలగు
గొప్పగ సంబరములుజరుగుజగతి లోనే

కం
(జయము)లునీకోకృష్ణా
(నయము)గమమ్మేలుమోఅనంతకృ పాబ్దీ
(హయము)లుదయగనడిపితివి
(రయముగ)భక్తునికొరకుపరమకృపగ నిలన్

కం
సర్వముతెలుసునునీకో
పర్వతపుత్రీఅధర్మ,పరులకు వెతలన్
మర్వక నొసగుము సమతా 
సర్వేశ్వరి, భావగమ్య, శాంకరి సదయా

కం
పంటినిబిగించినడుపగ
బంటు అనీరుడురధమునుహుపాటవమున్
మింటినచెలగెనుసూర్యుడు
కంటికికానబడువేల్పురుణగ మనకై

మత్తకోకిల:
దివ్య మంగళ సూర్య రూపము తేజరిల్లును నింగిలో  
నవ్య తేజము నిచ్చు కాంతుల నందు ధాత్రియె శోభగా 
భవ్యమౌ జగతే సదా దయ భాస్కరుం కిరణాలదే   
సవ్యమౌ శుభమౌను జీవిక సారవృష్ఠి తనీయగా


రుణారుణకాంతులతో
చెగెనుభాస్కరునితేరుచిన్మయముగిలన్
రిమ అనీరుదిహయములు
రుగిడెవేగమ్ముగాను ప్రాతః దిశగా

తిరుగుదుముపలుదిశలబడి
రుగులువెట్టదముమేమున్నగ శయనా
తిరుపతిపతీగతినువే
తిరువేంకటగిరికిచేర్చుతేరుల నీయీ


నీదయ    కావలెన్ సతము నీరజనాభ      యిలన్ శుభంకరా(ఉత్పల మాల)
కరుణయె కావలెన్ సతము కావుమునన్నుయిలన్ శుభంకరా(చంపకమాల)

అభవుడుపరమశివకరుడు
శుభములుజనులకునొసగి అశుభములుడుగగన్
అభయములిడుహరుడుశివుడు
విభవములిడువితరణముగవిరివిగమనకున్

నానీ! నానీ! నినునే
నానని నూనెనె ననున్న నాన్న నననా?
నూనెన నాన్నానననూ
నానిన నిన్నన  నునేను నాన్నా నానీ!

చిశివసతివిమలలలిత
చితమగువిధమునజనులనుమయెగనునిలన్
సురితసరితభవతరిణి
నములుతెలియపరచవు రముల ఘనతన్

అంకిలములుచాలకలవు
పంకిలమునకమలములను పంచుగ నివియే
వంకిలములేనిమొలకలు
సంకిలములవెతుగనేల త్యమె యిదిగా

(గంగ)కటుదిక్కునగురువు
(తంగ)మనితరులతనినెగతాళియె సేతుర్
(లంగ)నుగురువుపిలుపువిని
(అంగ)కమలములువిరియగ యద్దరి చేరెన్

కావ్యలహరి 
*తేది: 27-10-2021 
అంశం: సందేశాత్మకమైన పద్యాలు

హామీ: యిది నా స్వీయ రచన.  కావ్య లహరి పద్య ప్రక్రియ కొరకు వ్రాసినది

శీర్షిక: నాలుగు మంచి మాటలు
ప్రక్రియ: కంద మాలిక

పేరు: హిరణ్మయి ములుకుట్ల
నివాసము: టొరొంటొ కెనడ

బ్లేమును సేతుము మనమే
లేమిని చూసి నిలలోన లేజీ గానూ
మీ గట్టిగ సేయక
కాముగ నడుగుదుము లక్కు కామితములకై

వ్వే దివ్యౌషదముగ
వ్వుతు హాయిగ బ్రతుకుము వ్వించుమిలన్
నొవ్వని పలుకులె పలుకుము
వ్వడు లేలపరుషముగ శాంతమె తగుగా

ప్రేగ నెరపుము పనులను
క్షేము కోరిన సతతము క్షీణించుగదా
క్షాములిల, సౌభాగ్యమె
సామీప్యంబౌ సుఖముగ కలజనులకున్

త్యాము సేయుము చింతలు
యాముగా నందమునిల యందించదగున్
భోగంబిది గద నిజముగ
యోము గనుమారు బ్రతుకు యుక్తంబిదిగా

జీవుండే యీశ్వరుడిల
పూవులు మనకర్మలిలన పూజలుసేయన్
నైవేద్యంబౌ కూరిమి
సేవ శివసనిద్ధి నిడును శీఘ్రముగ నిలన్ 


సీ:
బరిమాతానీకు తతము ప్రణతులు
క్తిరూపైనీవు బ్రతుకనేర్పు
మ్మదనముచూసి కైవల్యపతికిచ్చు
ల్మషమేలేని కాంతనీవు
క్తులెందరొకోరు భావనేసొంతమై
రితలోనిలిచిన త్యమునువు
పంపానదీదరిపావనమాయెను
నీపాదములధూళి నేతనొంది

సీ:
మునివరుడుమతంగుమోదముగతెలిపె
శ్రీపధమ్మునుచూపు శ్రీపతియని
గురువాక్కుపైగల గురితోడ శ్రద్దగ
డిపినావుగనీవుకాలమునిల
శ్రీరామురాకకైరేయింబగులువేచి
రేగిపండ్లునువుకొరికినిడితివి
రాముడుతాతత్వమ్యతౌనవవిధ
క్తినితెలిపి అయమొసగెను

ఆ:
శ్రద్ద కలిగిననిల స్వామికి నచ్చుగా
ర్వ మిచ్చి మెచ్చు త్య మిదియె
క్తి లేని రత్న రాశి రామునికేల?
రేగి పండు చాలు ప్రీతి తోడ

హిరణ్మయి ములుకుట్ల
టొరొంటొ కెనడ
ఫ్:6474013077

నీలికన్నులదాగెనేనిశములుగద
వాలుచూపులుచూపెగారువమునిల
ట్టుదలచూపెకనుబొమడతిలోన
ద్మనేత్రిసింధూరమెబాసిబోయె?

వ్వించునగవులసొగసు
పువ్వులనడుమతనుదాగిపులకింతలిడెన్
వ్వనినీలికనులకల
వ్వడిమదిలోనరేప స్వాంతన మేదిన్?

ష్టాంగయోగభంగిమ
ష్టంబాక్టోపసుకిల రములె చాలున్
క్లిష్టంబదినాకనకుము
శిష్టముశాస్త్రముననరుల శ్రేయము కొరకున్


ఉల్లినిముక్కలుతరుగగ
చెల్లినడిగికూరనేనుచేసితి నేడున్
తల్లికొనగూడెసాయము
సల్లగ,మళ్ళినదిమాకుసమయము హేలన్




దారిద్రనాశుడౌహరి
నారాయణునామములవిమృతమ్మౌగా
రాధించదగునుగా
శ్రీరాజేశ్వరునిపదము శ్రేయము కొరకై    

(జము)లుగంగవిదక్కెను
(చము)భగీరధుతపముది, సాగె నదిగ భూ
(తము)కు, మనుజపరిశ్రమ
(ఫము)లనెన్నగనులేమురిపూర్ణముగన్


పరమ శివుని కృప (ప్రళయ)ము
ధరణీ (బీభత్స) మిదని దడవవ లదిలన్
హరు (రౌద్ర) రూపు సల్పును
నరలోకమున (లయ), జగము నడువశుభముగన్


నీ(కృ)ప కోరెదము హరీ
శ్రీకృ(ష్ణ ) వరా దయనిడు శ్రేయోదాయా
మాకృషి (వే)ణుధరా నీ
స్వీకృతి కై ధర(ణి)లోన శ్రీకారుణ్యా

ఇనకులతిలకం రామం
ఘనతర పాలం ఖలుజన కైవారం గా
చునగధర శ్యామం దే
వనరశ్రేష్టం నమామి త్వం సుగుణరవీ

ఇనకుల శేఖరా సుగుణశీలవరా పరమాత్మకా నమం
ఘనతర పాలకా సుజన కామ్యవరా కరుణాదయానగా
అనితర విక్రమా ఖలుజనాంతక శ్రీరఘురామభద్ర దే
వనర సుపూజితా శరణు వందనమో హరి తేజసోరవీ


ల్లరి కృష్ణునిలీలలు,
పిల్లన గ్రోవే సుజనుల ప్రియ నేస్తమ్మౌ
ల్లగొను వాసుదేవుని
ల్ల యనుకొనెడి ప్రబుద్ద లులున్ కలరున్

జీనమె సమరము సుమీ
చాది వేరుగనులేదు తికల బడుటే
వీరా బలముగ మను
మా రపుత్రుండవై, యరునిగ నిలుమా

గంర గండునిగ మెలగు
లండుగ నూరికె నిలువక క్షణ నిచ్చున్
పండుగె నాతని పక్షము
నుండిన, శత్రువుల పిండు నుజ్జుగ నిలలో

ళము కంఠము లోనన్
మున కణకణమనగ్ని రుణ నయమునన్
మ దయాభరితంబును
మ పవిత్రం బదిగద శుపతి రూపే

సంత మొందిన, శివుడుర
వంగనైన నిడు సకల వాంచితములిలన్
శాంతియు భాగ్యము నూతన
క్రాంతిగ వెల్లివిరియంగ రుణించుమనన్
కరుణా (పూరి)త శివుడవు
సరసిజనాభ హృదయఘన సం(చారు)డవున్
కరుణ సమ(కూర) నిలుతువు
నిరతిగ, (సాంబా! రు)జువిల  నీలగళమ్మే
కరుణా పూరిత శివుడవు
సరసిజనాభ హృదయఘన సంచారుడవున్
కరుణ సమకూర నిలుతువు
నిరతిగ, సాంబా! రుజువిల నీలగళమ్మే


వెలుగ తెలుగు తేజమిలన
లికెనుధీటుగ తెలుగున ద్యము లెన్నో
తెలుగు జనుల హృదయమ్మున
రు గరికపాటిమాట వ్వులు రువ్వన్

శ్రీల్యాణీ తల్లీ
సాకారమ్మౌను పంకజాక్షీ విద్యల్
నీరుణచే, సుచరితా
శ్రీమలాబ్జుని ప్రియసతి శ్రీపంచమినన్

శ్రీల్యాణీ తల్లీ
సాకారమ్మౌను పంకజాక్షీ విద్యల్
నీరుణచే, సుచరితా
శ్రీమలాక్షీ ప్రణతులు శ్రీపంచమినన్

శ్రీకల్యాణీతల్లీ
సాకారమ్మౌనుపంకజాక్షీ విద్యల్
నీకరుణచే, సుచరితా
శ్రీకరమిలనీకుపూజశ్రీశుభఫలదా


చదువుల తల్లికి ప్రణతులు
సదనముగగొనుము దయగను సతతము నువునా
హృది నీపదాబ్జములకున్
సదయా వాణీ శరణము శరణము తల్లీ


ణము భారతీ శరణు త్యవ తీ వరదాయినీ సదా
నితిగ నమ్మితిన్ యిలన నీపదపద్మము లన్సరస్వతీ 
ముల మ్రొక్కెదన్ హృదిన కావ్యసుధల్కురిపింపుమానువే
రితగ ఙ్ఞానవాహినిగ శ్రద్దగ గొల్తును శారదా నినే

అ(హ)రహము తపము జపమను
హిమయె నీస్వంతము గద, మ(ను)జుల కదియే
హిలో (మం)గళ కరమౌ
యిపర సాధనము, పధము: యి(త)రము కలదే?
అ(హ)రహము తపము జపమను
హిమయెనీ స్వంతము హ(ను)మా మాకదియే
హిలో (మం)గళ కరమౌ
యిపరసాధనము, పధము, యి(త)రము కలదే?

Comments

Popular posts from this blog

Nithya Deva 6

nithyadeva5

nitya deva-- 3