Posts

Showing posts from August, 2021

Dattapadi

  అ ల రునుబొట్టు(యెరుపు)గను క ల కలలాడునుపదములు క ళగ(పసుపు)తో (న లు పు)విలాసమెకురులన (తె లు పు)నతివలుమమతలను తీ యగ నెపుడున్ వెలిగించుదైవ(దీపం) తొలిగించు(యహం)బు,యపుడు దూరము (పాపం) కొలువగు(కోపం)బుమనో బలహీనతలయెడ,దేహ బలిమియె పెరుగున్ (కో పం)   బెపుడు మిగుల్చును (పా పం) బును, కూరిమనెడి  బా టే (దీపం) తా పం బేల? (యహం)బే శా పం బుగ మార తగదు  సా ధకులకిలన్ చి రు గాలి, లేత వెన్నల మ రి గిన తేనీరు కూడు  మ నసుకు హాయిన్ చి రు జల్లులె దీవెనలై కు రు వగ, తడిసిపొడిగుడ్డ గొ దగిన పిదపన్ శి వు డే స్వయముగ దెలిపెను స వి వరముగ రామనామ  స లువ, యనంతం బె వి భుని , త్రయంబకుని దయ భ వ సాగరతరణమునిల  భా ధలు దీర్చున్ అ మ్మ నిలుచుతిరుపతిమం గ మ్మై ,   కొలువు భ్రమరాంబి క ది శ్రీశైలం బ మ్మ యెకాశివిశాలా క్ష మ్మౌ ,   కంచినగరమున కా మాక్షమ్మౌ స రి గములుసేయ(నాట్యం) బ ర యును(రాగం)బులునిల మ ధురము గానున్ వి రి యు స్వరము (తాళం)బుకు ది రి ,  ( పల్లవి)తానమరిన  ది వ్యము గానున్ వా రి జనయనుండౌహరి కా రు ణ్యములేకదునిమె క ఠినము గానున్ ఆ ర క్కసులను, ఆబే జా రు ల కృత్యములఁ గని సు జ నులు మురిసి...