Samasya

 సాగరమునమకరముకేసాధ్యమౌను

విజయమెట్టికావరమున్నవెసలగునిల

సరముకుగెలుపు? బలిమిలువిధములు

నెలవుతప్పినతావులనిలవదెపుడు

రవమిడినవినబడదనియ
తివనుచెరచబోయెగదయతియధమ ముగనన్
అవునాపశరమ్మును సైం
ధవు నవమానించుటె కద ధర్మము సతికిన్
శ్యాముడు మధురను వీడెను
భీముడె మగధాధిపతిని బేలగ సేయున్
ర్మము తెలియక బల
రాముఁడు గ్రోధము వహించె రాజ్యము వోవన్

అందలమునకైలాసమె
నందముగకలదుగదాగణపతికి నెలవై!
సందడిగకలిసిగణపతి
కందరువీడ్కోలిడుదురు గతిలం దేలా?

(బా)పుము మా బాధలనే
గోపాలా (వే)గముగను, గోవిందా నీ
వేపాలించుమువర(దా),
తాములహరించినిడుసదా (సం)తసమున్

నచ్చునుపాయసమీపరి
ఖచ్చితముగమెచ్చెదరనికష్టవడితినే
మచ్చుకుగూడతినకుమా
పచ్చడి మెతుకులె, మన కిఁక పరమాన్న మయెన్

అచ్చికబుచ్చికములతో
ముచ్చటలాడుతుమనమదిమురిపించెకదా
నచ్చినచెల్లెలుపెట్టిన
పచ్చడి మెతుకులె మన కిఁక పరమాన్న మయెన్



పాడెదనేనుభక్తిగను పాండవరక్షకుగూర్చిఎప్పుడున్

కాడుగదుర్లభుండుసిరికాంతుడు, భక్తికిమెచ్చివచ్చుగా

పాడుమనంబుగల్గినువు పార్ధునిసారధిగూర్చిగేలిగన్

"వాఁడెవఁడందువా?", వెదకి పట్టుకొనం దగువాఁడు గాదుపో

ష్ఠావధానవిద్వ
త్తిష్ఠమునాకుశివ ప్రియసతీ ఓ జననీ
ష్ఠముపెట్టకనిమ్మా
స్పష్ఠమగుపలుకును పద్యక్తిని మాతా

శ్రీరమ యేగనెన్ దయగ, శ్రీకరి గానిను బ్రోచెగా నిలన్
సారము  వర్షమై కురిసె  సంతసమొందెను మానసం బుగా 
మీరిన చాతురంబు మిది మిక్కిలి ప్రీతికరంబుగానిలున్
నీ రసమైన పద్దియమె నిక్కముగా స్తుతిపాత్రమౌఁ గవీ

పలువురి మెప్పులే మిగులు పద్దతి గాపను లన్ ముగించినన్
సులువుగ వీడరా దుగద సొంతమ యేవరకున్ జయమ్ములే
సలుపద గున్ పనుల్ నిలన సాంతము గాను, ముగించుదా క నే
నిలుకడ లేని మానవులనే, వరియించును గెల్పు నిచ్చలున్

నానీరాయవలదిటుల
శ్రీనాధామగణముసరిసేయవలెసుమీ
శ్రీనాధయనుము, యనుచును
శ్రీనాధా, చెఱచినావు సీసపు నడకన్


నువె నాకు దిక్కనిన కే
శవుడా డెను పాచికలనె సంతోషముగన్
శివుడటులభక్తులడుగగ
శివ రాత్రిని శంకరుండు సినిమా చూచెన్

అంజలితెనాలిరాముకు
మంజులమౌపూరణిచ్చెపాండు కుమారుల్
రంజిలెవిరాటుకొల్వున
కుంజరయూధంబుదోమకుచ్చుకజొచ్చెన్

జీవితమికచాలుజీవించలేనింక
నుచు ఖేద మొందె; సువు వీడ
నిర్ణ యించి నిలన నిద్ర లేమిని బాపు
మందు త్రాగి పొందె రణ మతడు

బడిసంచీటన్నుబరువు
బడిలెసనులకుమనసదురు, బడలిక  వడకన్
వడివడిగజట్టుగకదులు
బుడతలనగవులనుచూసిమురిసెనుమదియే

అంజకునందనిదోమయె
పుంజునుగొప్పగగజముల బోలెడి భయముల్
భంజించుమదిటులనరుని:
కుంజరయూధంబుదోమకుచ్చుక ద్రొచ్చెన్

మ్ముడుండెతల్లిగ్గిరపల్లెలో
న్నవెడలతానెర్తిగన్య
దేశమే, నతడువిదేశసంపదపంప
నూజివీడులోన న్యూజి లాండు

కసందేశముతో
తాపాకెనునిప్పుతోడ డబడ కనిలన్
వనపుత్రుకా లం
కాపురముం గూల్చినట్టి నునకు జేజే

తీపిమిఠాయనితోచెను
గాసిబాలురకునాడు కాట్లాటలకున్
పుగనెదిగివలదనిరి
గాపుత్రులె, చేదువారికాతల్లిపుడున్

మ్మ నాది నాది నిరిబాల్యములోన
మ్మ నాడు వారి వసరమ్ము
మ్మ నీది నీది నిరిపెరిగివారె
మ్మ నేడు వారి డ్డమేను

చ్చెడిరీతిలోనడుగువ్య ప్రహేళికలన్నతండుగా
చ్చెరువొందుగాజనులె యాతని ప్రశ్నలధీటికిన్సదా
మెచ్చవధానవిద్యలనుమీరడుహద్దులునట్టిగట్టియౌ
పృచ్ఛకుఁ డొక్కఁ డున్నపుడె పేర్మినిఁ గాంచు శతావధానమై

దామోదరుజాడకొరకు
వేమార్లుయడిగెనుతల్లివేగిర వడుచున్
మూలమెరుగుననిబల
రాముండిటురమ్మటంచు రాధనుబిలిచెన్

నచ్చునుపాయసమీపరి
ఖచ్చితముగమెచ్చెదరనికష్టవడితినే
మచ్చుకుగూడతినకుమా


కముడబ్బుకైపడడుతాత్వికచింతకుడున్ యతండిలన్
సుతియుదైవమార్గమునశోభిలుకోవెలధర్మకర్తయౌ
లినమానసంబునరయార్తిగనాతడు, కాదగండుగా
కుతియు దైవదూషకుడె కోవెల కుం దగు ధర్మకర్త గన్

తీము గమ్యమున్ తనకు దేవునిసన్నిదిజేరుటే అదే
సాము జీవితం బునకు శాంతి ప్ర దంబనిచిత్తముంతనా
కాణ కర్తనే దలచి కామము వీడును, అట్లుజే యు ఓం
కాము మోక్షకారకము కారణజన్మున కాత్మవేత్తకున్

ఇంటిలోన స్పీడుయింటరునెట్టుండు
సెల్లుఫోనువార్తచెవులజేరు
నెట్టురాజ్యమేలనేడుతిరుగులేక
ప్రెస్సు మీడియాలు తుస్సుమనెను

దురు లేదు తనక నెగిరె ధూర్తుండు వా
దరక వనితల నచెడి నీచ
కీటకమ్ము నట్టి కీచకుడౌ నర
తిని హత మొనర్చు తియె సాధ్వి

మోహమున వడినావు వ్యామోహమిదనె
తనను సాకినవ్వ వగచి తపనతోడ
కాల రీతిదేమో గదా . కాదనుచును
బిడ్డడవ్వను, మోహించి పెండ్లి యాడె !

ల్లునికిచ్చినన్సకలలాంచనముల్సరితూగలేదుగా
ల్లలుబల్కినారనుచున్యనువీడిరిమండపమ్మునం
ల్లరినాపగానచటధార్మికుడైతనెయిష్టుడౌసఖున్
చెల్లినిఁ బెండ్లియాడెనఁట చేరిన బంధువులెల్ల మెచ్చఁగన్

అణకువ సూపక యుక్తిగ
రణమునకు దిగెనొక చిన్నరాజు, నతడినిన్
యణిచెనపుడు రారాజుని
గణ, తంత్ర మ్మనెడు మాట కల్లగ మిగిలెన్

ర్కమునకును చిక్కని త్వమిదిగ
వింత కలయది నేగంటి వెర్రి గాను
రుగదు గదీ ఘటనమన గతి లోన
చీమ తుమ్మెను, బెదరెను సింహగణము


తలపున బాలకృష్ణునికి తానెపుడంకితమైవసించగా
మిలమిల మెర్వుచూ నతడు మెల్లగ నవ్వుచు యోగసన్నిధిన్
కులసతి కిచ్చెగా, తనను కొల్చిన భక్తుల భారముల్ తనే
బలముగ మ్రోయుఆ పరమ బంధువు నాప్తుడు ప్రాణనాథుడున్
వలచిన వృద్ధనారి నొక బాలుడు పెండిలియాడె బ్రీతితోన్

న్నదమ్ములునికక్కచెల్లెలుగూడ
నువుగల్గినెపుడుల్పుపోరు
ర్తభార్యగూడవాదులాడుదురుగా
త్తకోడలనడియందువింతె?

ఫణిధరుడు ఉమాపతియు త్రి
గుణతత్వాతీత బోధ గురువుయు శివస
ద్గుణ దాయకు కైలాసాం
గణనాయకు గళమునందు గరళము నిండెన్

ఆద్యుండై తను పూజలం గొనుచు మా కానందమిచ్చేను, తా
సద్యోజాతునిగా నిలన్నడచు యాసర్వేశ్వరుండా తనే
ఉద్యుక్తమ్ముగ పర్యటించ గురువే నుల్లమ్ము ఉప్పొంగెగా
ఉద్యద్భానునిగాంచి పశ్చిమమునన్ యుక్తంబుగా నెంచితిన్  
(దైవ స్వరూపలు, ఙ్ఞాన సూర్య ప్రభాకరాలైన గురువుల పర్యటనలు పశ్చిమ దేశాలకు)  )

చం:
తలపున బాలకృష్ణునికి తానెపుడంకితమైవసించగా
మిలమిల మెర్వుచూ నతడు మెల్లగ నవ్వుచు యోగసన్నిధిన్
కులసతి కిచ్చెగా, తనను కొల్చిన భక్తుల భారముల్ తనే
బలముగ మ్రోయుఆ పరమ బంధువు నాప్తుడు ప్రాణనాథుడున్
వలచిన వృద్ధనారి నొక బాలుడు పెండిలియాడె బ్రీతితోన్

ద్దరణ మీయ కున్నను
ద్దుండై గురువుకు, తన బాధ్యత యనుచున్
ద్దిక గనేక లవ్యుడు
శ్రద్దా భక్తుల ఫలముగ సంప్లవమొందెన్


ఆ:
పరమశివునివినువుపార్వతీనాధువి
జ్యోతిరూపుదాల్చిజోగులాంబ 
కలుకతెత్తువేమొ? కలికినివీడక
సాంబమూర్తిగనువుశరణమిమ్ము

శ్రీమాహేశ్వరినాధుని
కేమివ్వగలముమనమిల?కీర్తనలవినా?
ఈమహిలోన నుమా అభి
రాముని భజన లలరు శివరాత్రికిఁ గనుమా !


నువు మనసు మన కొరకై
 ప్రాణములన్ని గూడ డవక నిచ్చున్
నిపెంచెడి ఆ తల్లికి,
నితకు వందనము సేయలె సద్భక్తిన్

నువు మనస్సులె కాదిల
 ప్రాణమ్ములను గూడ డువక నిచ్చున్
నిపెంచెడి దైవమ్మౌ
నితకు వందనము సేయలె సద్భక్తిన్

లుదుర్మాగులునేస్తులయ్యిరిగదాపాపంబుపెంచంధరన్
లురీతింబరువాయెగానితడుమాబందమ్ముగోల్పోయెగా
లుకుంగోపముగానుమాయెడల, మాట్ట్లాయెగాకాలుడున్
కున్ రోఁకలిఁ, జుట్టమే లనెను? విద్వాంసుండు నీతిజ్ఞుఁడై


రామ దూత యైన రామబంటు హనుమ
లంకిణి మదమణచి లంక గాల్చె
నిర్దయే తనయ్యి: నిలుపగా సీతమ్మ
కాపురమును, గూల్చె పివరుండు

చదివెనుభారమౌసకలశాస్త్రములన్నియుధర్మజుండిలన్
మొదలగునాశనమ్ము రణమున్ యిలజూదరికాకబోయినన్?
యదుకులభూషణుండుతనయందునయట్లుతలంచెనేమొనా
కదలికవచ్చిపాచికలకట్లుకదల్పెనుకర్మముర్వినన్

జంకక లోక మేలతడు జాహ్నవి దాల్చుకపర్ధి తానెగా
శంకరుఁడన్నఁ, బార్థునకు సారథియే యదు నందకృష్ణుడున్
అంకురమయ్యెయిట్టితలపాటగ నోపరి? క్రీడనంటిరా?
"శంకరుఁడన్నఁ బార్థునకు సారథియే కద శంక యేలనో"


Comments

Popular posts from this blog

Nithya Deva 6

nithyadeva5

nitya deva-- 3