Posts

Showing posts from July, 2021

Samasya

  సా గరమునమకరముకే సా ధ్యమౌను వి జయమెట్టికావరమున్న వె సలగునిల ప సరముకుగెలుపు? బలిమి ప లువిధములు నె లవుతప్పినతావుల ని లవదెపుడు రవమిడినవినబడదనియ తివనుచెరచబోయెగదయతియధమ ముగనన్ అవునాపశరమ్మును సైం ధవు నవమానించుటె కద ధర్మము సతికిన్ శ్యా ము డు మధురను వీడెను భీ ము డె మగధాధిపతిని  బే లగ సేయున్ ఆ మ ర్మము తెలియక బల రా ముఁ డు గ్రోధము వహించె  రా జ్యము వోవన్ అందలమునకైలాసమె నందముగకలదుగదాగణపతికి నెలవై! సందడిగకలిసిగణపతి కందరువీడ్కోలిడుదురు గతిలం దేలా? (బా) పు ము మా బాధలనే గో పా లా (వే)గముగను,  గో విందా నీ వే పా లించుమువర(దా), తా ప ములహరించినిడుస దా  ( సం)తసమున్ నచ్చునుపాయసమీపరి ఖచ్చితముగమెచ్చెదరనికష్టవడితినే మచ్చుకుగూడతినకుమా పచ్చడి మెతుకులె, మన కిఁక పరమాన్న మయెన్ అచ్చికబుచ్చికములతో ముచ్చటలాడుతుమనమదిమురిపించెకదా నచ్చినచెల్లెలుపెట్టిన పచ్చడి మెతుకులె మన కిఁక పరమాన్న మయెన్ పాడెదనేనుభక్తిగను పాండవరక్షకుగూర్చిఎప్పుడున్ కాడుగదుర్లభుండుసిరికాంతుడు, భక్తికిమెచ్చివచ్చుగా పాడుమనంబుగల్గినువు పార్ధునిసారధిగూర్చిగేలిగన్ "వాఁడెవఁడందువా?", వెదకి పట్టుకొనం దగువాఁడు గాదుపో అ ష్ఠా వధానవిద్వ త్తి ష...