గజేంద్ర మోక్షము కోరుదు భక్తిగ మదిలో నీరజనాభుని " నడుపుము నీవే నన్నూ ఆరాధింతును సతతము నీరాజనముల నొసగుచు నీపదములకున్" భద్ర గజము హరిని పిలిచె భద్రమివమని, తను చిక్కి బైరికి కొలనున్ చిద్రూపి గాచె గజమును సద్రూపముగ వెలిసినిల, సత్యము నిలుపన్ మూడు శిఖరముల నలరును ఆడురు కిన్నెరలు చాల యానందముగన్ చూడగ యింపగు యాగిరి వేడుక మీరసురలరుగు వినువీధులలో ఆగిరి పేరు త్రికూటము సాగించును తమ బ్రతుకులు సవ్యముగానున్ రాగాతీత శుకమ్ములు భోగముల మునగు చరములు భుక్తిగడుపుచున్ చం: సకలచరాచరమ్ములట స్వాంతనబొందునుహాయిగాసదా అకటకటమ్ములేవచట యాగిరిలోకలవన్నిభోజ్యముల్ మకుటములేనిరాజులెగ మంచిగనెల్లరునచ్చటన్ సుమీ ప్రకటముచాలవృక్షములు పక్వముగల్గుఫలమ్ములన్ నిడున్ దప్పిక గొని మద గజములు గొప్పగ వెడలెను కొలనుకు గుంపుగ నడవిన్ చప్పుడు కదిరితర మృగము లప్పుడు, బెదురుచు నలుదిశలకును పరుగిడెన్ తొ ణ కని శక్తి గలిగినవి బె ణ కవు సింహములకైన, భీ తినెరుగువున్ అ ణ కువగనితర జీవులె ప్ర ణ మిల్లీ గజములకును వ ణుకుచు నెపుడున్ ఉ: త ప్పె ను త్రోవనీ పరియె దం తి యరణ్యములోన దుర్విధిన్ ఒ ప్పు ల కుప్పలౌ సతులు నొ బ్బిడిగా యనుగామిలైరిగా ద ప్ప...
Posts
Showing posts from June, 2021
- Get link
- X
- Other Apps