Introduction: Gratitude to Parents and Devataa Praardhanalu కడు ప్రేమగ పెంచిరి మము యడుగకనే యిచ్చిరన్ని, ఆప్యాయముగన్! నడ యాడితిమి సుఖంబుగ నిడెహరి జననీ జనకుల నే పుణ్యమునో! శ్రీకృష్ణా! నీ లీలలు నీకృప చే యందముగను నే రాయ వలెన్ ఓ కరుణా మందారా! నీ కోమల పాదములకు నే కైమోడ్తున్ మిక్కిలి ప్రీతిగ మ్రొక్కులు, అక్కరతీర్చి వరములిడు అవ్యక్తునికిన్, మక్కువగ మాధవుండను యక్కున దలిచెడి హరునికి, యంబాపతికిన్ సన్నుతి నీకు విధాతా! పన్నగ శయనోద్భవా!కమలజా!దేవా! వన్నెల వాగ్దేవీ పతి మిన్నగ మన్ననగ జేతువీ లోకంబున్ దండంబులు విఘ్ణేశుకి యండగ నిలిచెడి ప్రభువుకు,యంబాసుతుకిన్ ఉండ్రములు మెండుగ, కడుపు నిండుగ నుభుజించి గాచు దివ్యాంగునికిన్ జయ హారతులు భగవతీ! దయతో బ్రోచెడి చదువుల తల్లివి! వాణీ! నియతిగ కొలుతుము మాతా! నయముగ మమ్ములను జూడు,నళినదళాక్షీ! వేదంబులు నీకు నెలవు కాదంబరివి నినుకొలుతు,కావ్యరవములన్! ...
Posts
Showing posts from May, 2021
- Get link
- X
- Other Apps

రుక్మిణీ కల్యాణము ప్రార్థన మాధవు పట్టపు రాణివి నాదరముగ గనుముమమ్ము, నమములు నీకున్ నీదరికి జేర్చు మాతా, నీ దివ్యపద చరణములె నెలవులు మాకున్ గోవిందా! గోపాలా! నీవే శరణము హరీ ! కనికరము గొనుమా పావనమూర్తీ కృష్ణా! ఓవేదవిహారి నీవు నొప్పుము కృపతో కథా ప్రారంభము జలజ భవునాన మేరకు కలికి నొసగె రైవతుండు కల్యాణమునన్ బలరామ దేవ రేవతు లలరిరి వైవాహమునతి రమ్యము గానున్ క్షీరాబ్దికన్య యంశగ నారుక్మిణి వెలసె, నిలకు నందములొశగన్ కారుణ్య జలధి బ్రోచెగ దారమణిని తాను దునిమి ధరణీ పతులన్ రుక్మిణీ జననంబు వెలిగె ఘనుడు భీష్మకుడున్ గలుగగ నేవురు కొమరులు కమనీయముగన్. నిలశోభ యినుమడింపగ నలరెను రుక్మిణి కడదియు, నారవ చూలై అందాలభరిణె, జాబిలి చందమున కలకలలాడు చక్కనిమోమున్ నందమిడె పసిడిబొమ్మగ నందరి కన్నులకు నామె నయగారముగన్ మోహనుడే మోహమ్మును నూహకు నందనివిధముగ నొందెడి సొగసుల్ సాహసము సేయదగునుగ దాహరి కైనా, హొయలులు తనసొంతమవన్ చెలులను గూడి తనాడెను యలుపు సొలుపు లేక చిలిపి యాటల నెన్నో కలడిల కృష్ణుడని తెలిసి కలలను గనెనా సుకన్య కన్నని కొరకై అందరు మెచ్చిరి బాలను "సుందరి, పొందితివి నీవు సుగుణముల సిరుల్" బంధువుల నోట తెలియగ నంద కుమారుడును...