త్తమముగ సాగవలెను

క్రొత్త వసంతము, శుభములుగూడవలెనిలన్

త్తువ, కూరిమి, యనబడు

విత్తము లొందవలె మనము విరివిగ యెపుడున్

వేదముల నెలవై వేదాంతముతెలిపి
జ్ఞానమొసగుభూమిగతిలోన
క్తవరేణ్యులపాదమ్ములనుమోయు
పుణ్యభూమిమనదిభువనమందు
ముక్తిపధమునుండుమునులతపమ్ముల
గాంచినచారిత్రగాధమనది

నాదతరంగాలుడయాడుముదముతో
టరాజుకొలువుండునందముగను
లుభాషలకొలువులుకళలకుతావు
సాహిత్యసంపదేస్వంతమవుగ
సాంప్రదాయముగాచుల్లగ యీభూమి
సంస్కృతినిలుచునుతతమిచట

పాడిపంటలతూగుచ్చనిమనభూమి
న్నపూర్ణయెగదావనిలోన
మతలెన్నోపంచుమాతృభూమిమనకు
పిల్లపాపలలరిపెరుగుభూమి


శాంతివాంచించుతగదనుమరములను
ర్మభూమియైయిలననాముగనలరు
వందనములుభారతమాతదములకును
పూర్వపుణ్యమేనీయొడిపుట్టినాము

బంగారుభూమిమనదే
గంగాజలములుపదములుకడుగగ యలరున్
శృంగారముగహిమాద్రియె
పొంగినహృదయమునుగల్గిపొగడుదు ధాత్రిన్

వీరజవానులెగాతురు
శూరులత్యాగములనెపుడు;శుభములు నిలుపన్
ధీరజనులై;నిలుచుగం
భీరముగయణుశక్తిగల్గిభీతియె లేకన్

ముక్తిపధమ్మునుతెల్పును
భక్తికినెలవీధరణియె,భారతమనినన్
శక్తియుతశాంతి,ధార్మిక
వ్యక్తులవనిలో న వెలుగు భారత పుత్రుల్

భారతమాతపదములకు
నీరాజనమ్ములనిత్తునేవి నయముగన్
భారతరత్నములకునా
జోహారులనిచ్చెదనెపుడుజేగం టలతో

Comments

Popular posts from this blog

Nithya Deva 6

nithyadeva5

nitya deva-- 3