ఉ త్త మముగ సాగవలెను క్రొ త్త వసంతము, శుభములు గూ డవలెనిలన్ స త్తు వ, కూరిమి, యనబడు వి త్త ము లొందవలె మనము వి రివిగ యెపుడున్ వే దముల నెలవై వే దాంతముతెలిపి జ్ఞా నమొసగుభూమి జ గతిలోన భ క్తవరేణ్యుల పా దమ్ములనుమోయు పు ణ్యభూమిమనది భు వనమందు ము క్తిపధమునుండు ము నులతపమ్ముల గాం చినచారిత్ర గా ధమనది నా దతరంగాలు న డయాడుముదముతో న టరాజుకొలువుండు నం దముగను ప లుభాషలకొలువు ప లుకళలకుతావు సా హిత్యసంపదే స్వం తమవుగ సాం ప్రదాయముగాచు చ ల్లగ యీభూమి సం స్కృతినిలుచును స తతమిచట పా డిపంటలతూగు ప చ్చనిమనభూమి అ న్నపూర్ణయెగదా య వనిలోన మ మతలెన్నోపంచు మా తృభూమిమనకు పి ల్లపాపలలరి పె రుగుభూమి శాం తివాంచించుతగదను స మరములను క ర్మభూమియైయిలననా క ముగనలరు వం దనములుభారతమాత ప దములకును పూ ర్వపుణ్యమేనీయొడి పు ట్టినాము బంగారుభూమిమనదే గంగాజలములుపదములుకడుగగ యలరున్ శృంగారముగహిమాద్రియె పొంగినహృదయమునుగల్గిపొగడుదు ధాత్రిన్ వీరజవానులెగాతురు శూరులత్యాగములనెపుడు;శుభములు నిలుపన్ ధీరజనులై;నిలుచుగం భీరముగయణుశక్తిగల్గిభీతియె లేకన్ ముక్తిపధమ్మునుతెల్పును భక్తికినెలవీధరణియె,భారతమనినన్ శక్తియుతశాంతి,ధార్మిక వ్యక్తులవనిలో న వ...
Posts
Showing posts from April, 2021
- Get link
- X
- Other Apps

Song 1 వేయి వందనములు విఘ్ణనాయకునికి వినతులు నీకుమావి గణనాధ కుడుములు ప్రీతినీకు కరివదనుడివి కరుణగనెపుడును కాచుమమ్ము పరమశివసుతువి పాపనాశకుడివి పరమదయగగను పాహిపాహి గౌరీతనయునివి కలికల్మషపునాశి గరిమ నీయుముమాకు ఘనముగాను సిద్ది బుద్ది గణేశుడు శ్రీకరుండు భానుకోటి శత ప్రభుడు పావనుండు ప్రధమపూజనొందునెపుడు పరమపూజ్యు నాదప్రియుడునీయునిలయానందములను దండ ప్రణామంబుల నుతి కొండంత గయండగ నిలు గణనాధునికిన్ ఉండ్రములు కడుపు నిండుగ మెండుగ నుభుజించి గాచు విఘ్నాధిపుకిన్ Song 2 కరుణకునువుపేరుకాత్యాయణీదేవి కురిపించెదవునీవుకూర్మినెపుడు మనసుపండునుమాకుమహిమనీదేనమ్మ మమతలమారాణిమంచిదల్లి ధవళకాంతులునీవిదాక్షాయణీమాత ధన్యమౌ బ్రతుకునీదర్శనమున కర్పూరహారతికాశీవిశాలాక్షి కావుమమ్ములశివకామినీవు అమ్మవునువుజనని అఖిలలోకములకు అయ్యవారితోడు అమ్మనీవు అమ్మశరణమీయి ఆనందదాయిని అన్నినీవెనాకు అవనిలోన Song3 ఆనందమువెల్లివిరియ పానమెచేయిశివశివశివయనోమనసా ఈనామమెఓంకారము గానముసేయదగుభక్తిగశివుని కొరకై మిక్కిలి ప్రీతిగ మ్రొక్కులు, ముక్కంటికి,కోరిన వరములిడుశివునికిన్, చక్కని సాంబునికి,యడిగిన గ్రక్కున యక్కరను దీర్చు గంగాపతికిన్ జీవమనుకుమూల...